Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, ఈసారి ఎలాగైనా ‘లెనిన్’తో బ్లాక్ బస్టర్ కొడతానని ధీమాగా ఉన్నాడు. ఈనెల 10న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాడు అఖిల్.
ఈ సినిమా ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో అఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ టౌన్ అయ్యాయి. తన అన్న మాజీ భార్య సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి అఖిల్ మాట్లాడుతూ .. నేను ఇంకా ఆ సినిమా చూడలే, కానీ సినిమాపై చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ట్రైలర్ చూశాను. అందులో సమంత యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంది. ఆ ట్రైలర్ చూడగానే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని నాకు అనిపించింది. ఈ అద్భుతమైన ప్రయత్నానికి సమంతతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని అన్నాడు. అఖిల్ చేసిన ర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ ఫ్యామిలి నుండి వెళ్లిపోయిన కూడా అఖిల్ ఎంతో హుందాగా మాట్లాడడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న లెనిన్ ఎలాంటి వసూళ్లు రాబోదుతుందో చూడాలి.
Also Read
- Sree Gowri Priya: 'నాకు కోపం వచ్చినా.. బాధైనా మావోడు బయటకు వస్తాడు'.. శ్రీ గౌరీ ప్రియ షాకింగ్ కామెంట్స్!
- Allu Arjun: హేటర్స్‌కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!
- Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. 'పథేర్ పాంచాలి' అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!
- Raaka Movie Update: 'రాకా' ఎంట్రీకి రంగం సిద్ధం.. ప్రేక్షకులకు గూస్బంప్స్!
తాజావార్తలు
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Sree Gowri Priya: ‘నాకు కోపం వచ్చినా.. బాధైనా మావోడు బయటకు వస్తాడు’.. శ్రీ గౌరీ ప్రియ షాకింగ్ కామెంట్స్!
-
Sai Razesh : ఫస్ట్ డే డిజాస్టర్ టాక్.. ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నా!
-
Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!