-
SubbaRaju : నటుడు సుబ్బరాజు భార్య స్రవంతి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే..
అసలు జీవితంలో పెళ్లి వద్దు అని గతంలో స్టేట్ మెంట్స్ ఇచ్చిన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు మొత్తానికి ఒకింటివాడు అయ్యాడు. 47 ఏళ్ల వయసులో స్రవంతి అనే అమ్మాయితో సుబ్బరాజు పెళ్లి సింపుల్ గా జరిగింది. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన బందు మిత్రులు, అతి కొద్దీ మంది మిత్రులు సమక్షంలో వీరి వివాహం అమెరికాలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. వేదమంత్రాల సాక్షిగా స్రవంతి మెడలో మూడు ముళ్ళు వేశారు సుబ్బరాజు. ఈ శుభసందర్భాన్ని ప్రేక్షకులతో […] -
Devaki Nandana Vasudeva : యంగ్ హీరో ‘గల్లా అశోక్’ సక్సెస్ టూర్..
గతవారం మూడు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు థియేటర్స్ లోవిడుదలయ్యాయి. వేటికవే సెపరేట్ జోనర్స్ లో తెరకెక్కాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ విభిన్న కథాంశంగా, మాస్ యాక్షన్ నేపంథ్యంతో వచ్చిన ఈ సినిమా రిలీజ్ రోజు డీసెంట్ టాక్ తెచ్చుకుంది. గల్లా అశోక్ ‘హీరో’ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో చాలా పరిణితి చెందాడు, ఎమోషన్స్ బాగా పలికించాడు, స్కీన్ పై అందంగా కనిపించాడు […] -
Game Changer Third Single : గేమ్ ఛేంజర్ ‘నానా హైరానా’ లిరికల్ సాంగ్ రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. గేమ్ చేంజర్‌ను ఎస్వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ […] -
BachhalaMalliTeaser : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ టీజర్ వచ్చేసింది.
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కు జోడిగా ఈ హనుమాన్ సినిమా నటి అమృత అయ్యర్ నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రంలోని అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ కు అద్భుత స్పందన లభించింది. గతంలో రిలీజ్ చేసిన ‘బచ్చల మల్లి’ ఫస్ట్ గ్లింప్స్ తోనే ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్, నేడు […] -
OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే
గతవారం లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. దీపావళి కానుకగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం క నేటి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి. నెట్‌ఫ్లిక్స్ : సికిందర్ క ముకద్దర్ (హిందీ) – నవంబరు 29 ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ […] -
OTT : ఓటీటీలో రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, క.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ రిలీజ్ “లక్కీ భాస్కర్”. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల 25 రోజుల థియేటర్ రన్ కంప్లిట్ చేసుకుంది లక్కీ భాస్కర్. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకోగా నేటి నుండి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. మరోవైపు థియేటర్స్ లో లక్కీ […] -
OTT : ఓటీటీలో రిలీజ్ అయిన ప్రియదర్శి, టోవినో థామస్ సినిమాలు
వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’. నిరంజన అనూప్, మణికందన్ ఆర్. ఆచారి ఇతర కీలక పాత్రలు పోషించారు. నారాయణ చెన్నా దర్శకత్వం వచించిన ఈ సినిమా బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. హాస్య నటుడు ప్రియదర్శి క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులని కట్టిపడేసింది. తనదైన నేచురల్ పెర్ఫామెన్స్, కామిక్ టైమింగ్ తో కథని ఆద్యంతం ఆకట్టుకునేలా నడిపారు ప్రియదర్శి. కాగా ఇప్పుడీ సినిమా భవానీ […] -
Sreeleela : అమ్మ శ్రీలీల.. మస్త్ షేడ్స్ ఉన్నాయే నీలో.!
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. స్టార్ సెలెబ్రిటీస్ తో టాక్ షోలో సందడి ఓ రేంజ్ లో సాగుతుంది. హోస్ట్ గా బాలయ్య షోకు విచ్చేసిన అతిథులతో ఆటా పాటలతో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ చేసిన ఆహా ఇటీవల నాలుగవ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయిన ఈ నాలుగవ ఎపిసోడ్‌గా ఆహా టాక్ షోలో […] -
Akkineni : ఖైరతబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో అక్కినేని నాగార్జున
టాలీవుడ్ స్టార్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ రోజు ఉదయం ఖైరతబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో సందడి చేసారు. ఇటీవల అక్కినేని నాగార్జున హై ఎండ్ కారును కొనుగులు చేసారు.ఆ కొత్త కార్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చిన హీరో నాగార్జున. తన కొత్త లెక్సస్ వెహికిల్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్ లో అధికారుల సమక్షంలో ఫోటో దిగి వెహికల్ రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసారు. ఈ నేపథ్యంలో స్టార్ […] -
Pawan Kalyan : చివరి దశలో ‘హరి హర వీర మల్లు పార్ట్-1 షూటింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 – 500 […]
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!