Matka : డిజాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్
- వరుణ్ తేజ్ లేటెస్ట్ రిలీజ్ మట్కా
- డిజిటల్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్
- ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ రిలీజ్ సినిమా ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, బాలీవుడ్ భామా నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఎన్నో అంచనాలతో నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
Also Read : Pushpa2TheRule : పుష్ప -2 బుకింగ్స్ కోసం స్పెషల్ యాప్.. కాసేపట్లో బుకింగ్స్ ఓపెన్.!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
కానీ మొదటి ఆట నుండి మట్కా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం బాగున్నప్పటికి తెరపై మలచడంలో దర్శకుడు కరుణ కుమార్ తడబడ్డాడు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా మరొక ప్లాప్ గా మిగిలింది. కాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను విడుదలకు ముందే ప్రముఖ నిర్మాణ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. థియేటర్స్ లో ప్లాప్ కావడంతో రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఈ సినిమాను డిజిటల్ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసింది అమెజాన్. ఓటీటీ లో ఈ డిసెంబరు 5న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ అధికారకంగా ప్రకటించారు. మరి థియేటర్స్ లో ప్లాప్ అయిన మట్కా ఓటీటీ లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు