-
AlluArjun : పుష్ప -2 హైదరాబాద్ ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్టే.. కారణం ఇదే..?
నిన్నటికి నిన్న టాలీవుడ్ లో ఓ న్యూస్ గుప్పుమంది. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఫిక్స్ అయిందని,భారీ ఎత్తున చేయన్నున్నారు అనే వార్త తెగ హల్ చల్ చేసింది. హైదరాబద్ లోను యూసుఫ్ గూడాలోని పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా రెడీ అని కూడా టాక్ నడిచింది. కానీ అవన్ని పుకార్లుగానే మిగిలాయి. పుష్పా నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు కోరిన మాట […] -
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ ఉంది. విడుదల తేదీ దగ్గర […] -
Filmfare OTT : ఓటీటీ సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. నామినేషన్స్ లిస్ట్ ఇదే..!
ప్రతి ఏడాది రిలిజ్ అయిన సినిమాలలో అద్భుత నటన కనబరిచిన నటీనటులకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఇస్తుంటారు. అలాగే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలకు అవార్డ్స్ ఇస్తోంది ఫిల్మ్‌ఫేర్. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయి సూపర్ హిట్స్ గా నిలిచాయి. సినిమాలతో పాటు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజగా వివిధ కేటగిరీల్లో పోటీ పడే సిరీస్‌లు ,సినిమాల లిస్ట్ ను ఫిల్మ్‌ఫేర్ రిలీజ్ చేసింది. ఇందులో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా […] -
Senior Actresses : టాలీవుడ్‌ను పక్కన పెట్టేసిన సీనియర్ భామలు
సీనియర్ భామలకు టాలీవుడ్‌ను పక్కన పెట్టేస్తున్నారా అంటేఅవుననే సమాధానం వినిపిస్తోంది. సమంత, నిత్యామీనన్, చందమామ కాజల్, రకుల్, నయనతార, తమన్నా వీరంతా ఒకప్పడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటీమణులు.కానీ ఇప్పుడు టాలీవుడ్ ను పూర్తిగా మరిచారు. గ్లామర్ రోల్స్ పోషించేశాం.. ఇక కంటెంట్ బేస్డ్ కథలకే మా ఓట్ అంటున్నారు సీనియర్ భామలు. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి గాని సినిమాలు ఒకే చేయట్లేదు. దీంతో మూవీ మూవీకి మధ్య భారీ గ్యాప్ […] -
THEPARADISE : నాని సినిమాలో విలన్ గా మంచు మోహన్ బాబు
నేచురల్ స్టార్ హీరోగా గతేడాది రిలీజ్ అయిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు కలెక్షన్స్ పరంగాను ఈ సినిమా నాని కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సూపర్ హిట్ కావడంతో శ్రీకాంత్ ఓదెలకు మరో సినిమా చేసేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేచురల్ స్టార్. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం. Also Read : Vishwadev : […] -
Suchir India : ప్రముఖ నటుడు సోనూసూద్ కు ‘సంకల్ప్ కిరణ్’ పురస్కారం
సమాజ సేవే లక్ష్యంగా ‘సుచిరిండియా ఫౌండేషన్’ను స్థాపించింది సుచిరిండియా గ్రూప్. ఈ సంస్థ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజానికి తమ వంతు సేవ చేస్తుంది. అలాగే సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రముఖులను గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ ఎప్పుడు ముందుంటుంది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ‘సంకల్ప్ దివాస్’కి ఎంతో విశిష్టత కలిగి ఉంది. ప్రముఖులు చేస్తున్న సేవలను గుర్తించి ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరిస్తుంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తుంది. వారిలో […] -
Vishwadev : ’35 చిన్న కథ కాదు’ హీరోతో శోభిత ధూళిపాళ్ళ..?
టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. గత కొన్నాళ్లపాటు నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళుతోంది. కన్నడ, తమిళ్ స్టార్ హీరోల సినిమాలను తెలుగులో విడుదల చేస్తోంది. తాజాగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు టాలీవుడ్ లో న్యూస్ వినిపిస్తోంది. ఎందరో హీరోలను, హీరోయిన్స్ ను టెక్నిషియన్స్ ను టాలీవుడ్ కు పరిచయం చేసింది సురేష్ సంస్థ. అలా పిట్ట గోడ అనే సినిమాతో విశ్వదేవ్ ను టాలీవుడ్ […] -
Tollywood : కీర్తిసురేష్ టాలీవుడ్ కు నై నై.. బాలీవుడ్ కు సై..సై..
పద్ధతిగా ఉంటే అలాంటి రోల్సే వస్తాయనుకుందేమో గ్లామర్ షోకు డోర్స్ తెరిచింది కేరళ కుట్టి కీర్తి సురేష్. మహానటితో టాలీవుడ్ ఆడియన్స్ తమ అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు. ఆ మూవీ ఇచ్చిన నేమ్ ఫేమ్‌ను కాపాడుకుంటూ బౌండరీస్ క్రాస్ చేయకుండా పద్ధతిగా కనిపించింది అమ్మడు. ఓవైపు ఉమెన్ కంట్రీస్.. మరో వైపు స్టార్ హీరోస్తో జోడి కట్టింది. కానీ ఆమె కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. రీజనల్ లాంగ్వేజ్‌తో ఎంతకాలం బండి నడిపిస్తాం, నిన్నగాక మొన్న వచ్చిన రష్మిక లాంటి […] -
AkhilAkkineni Engagement : గ్రాండ్ గా అక్కినేని అఖిల్ – ‘జైనబ్ రావ్జీ’ నిశ్చితార్ధం
అక్కినేని అఖిల్ నిశ్చితార్థం నేడు హైదరాబాద్ లో నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ ఉదయం ఓ శుభ ముహూర్తాన జుల్ఫీ రావ్జీ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ ‘జైనబ్ రావ్జీ’తో చేతికి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు అఖిల్. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యాయారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారంగా ప్రకటించారు. యువ జంటను అభినందించండి అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేసారు. దిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ […] -
SriTej : సినీ నటుడు శ్రీ తేజపై భార్య సంచలన ఆరోపణలు
సినీ నటుడు శ్రీ తేజ్ పెళ్లి పేరుతో అమ్మాయి లను ట్రాప్ చేస్తున్నాడని ఓ యువతీ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగదీసుకొని 20 లక్షలు డబ్బులు కాజేశాడని సదురు యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లయిన మరో మహిళను ట్రాప్ చేసాడు. భార్య తో అక్రమ సంబంధం పెట్టుకోవడం తో ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ గుండె పోటు తో మరణించాడు. […]
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!