Actress Shobhita : మిస్టరీగా మారిన కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య
- గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య
- శోభిత భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్కింగ్
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ బుల్లితెర నటి, యాంకర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో గడచిన ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. కన్నడలో చాలా సీరియల్లో నటించిన శోభిత గత కొన్నాళ్లుగా భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. శోభిత మృతి పై కారణాలు కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. శోభిత మృతి దేహంను పోస్టుమార్టనికి తరలించారు పోలీసులు.
కాగా నటి శోభిత ఆత్మహత్య మిస్టరీగా మారింది. శోభిత మృతి చెంది 24గంటలు దాటిన సూసైడ్ గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. శోభిత (32) ఆత్మహత్య గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలిసులు. శోభిత స్నేహితులు, నైబేర్స్, కుటుంబ సభ్యుల నుండి స్టేట్ మెంట్ రికార్డు చేసి, ఆత్మహత్యకు ముందు శోభిత ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడిందనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల శోభిత దంపతులు గోవా వెళ్లి వచ్చారని తెలిసింది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం అక్టివ్ గా ఉండే శోభిత తన పెళ్లి ఫొటోస్ ఇప్పటి వరకు షేర్ చేయకపోవడంపై సస్పెన్స్ నెలకొంది. గతేడాది సుధీర్ అనే సాఫ్ట్ వేర్ ను పెళ్లి చేసుకుంది శోభిత. ఓ మ్యాట్రిమోనీలో శోభిత ప్రొఫైల్ చూసి మ్యారేజ్ ప్రపోజల్ చేసాడు సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డితో మ్యారేజ్ చేసుకున్న తర్వాత సీరియల్ నటించడం మానేసింది శోభిత. కానీ ఏడాది తిరిగిలోపే ఆత్మహత్య చేసుకుంది నటి శోభిత. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత శోభిత మృతదేహాన్ని బెంగళూరుకి తీసుకువెళ్లనున్న కుటుంబ సభ్యులు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!