Pushpa2TheRule : పుష్ప -2 బుకింగ్స్ కోసం స్పెషల్ యాప్.. కాసేపట్లో బుకింగ్స్ ఓపెన్.!
- పుష్ప 2 టికెట్స్ ధరల పెంపుకు స్పెషల్ జీవో
- తెలంగాణ బుకింగ్స్ ఓపెన్ చేయనున్న మేకర్స్
- మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు వచ్చే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప -2 డిసెంబరు 5న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. రెండు తెలుగు రాష్టాల్లో ఈ సినిమాను మునుపెన్నడూ లేని విధంగా షోస్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాకు నైజాం లో అధిక ధరలకు టికెట్స్ రేట్స్ పెంచుకునేలా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు. డిసెంబరు 4న రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక షోస్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏపీ లో టికెట్స్ రేట్స్ ఎంత వరకు పెంచుతారు అనేది క్లారిటీ రాలేదు.
Also Read : Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు అల్లు అర్జున్ ‘ఆర్మీ’పై కేసు!!
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఏపీలో ప్రతేక అనుమతుల కోసం ఇండస్ట్రీ కి చెందిన ఓ నిర్మాత అమరావతిలో వేచిచూస్తున్నారు. దేవర కు ఇచ్చిన రేట్స్ కంటే ఎక్కువ అడగడంతోనే ఆలస్యం అయినట్టు టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. జీవో రావడం ఆలస్యం ఏపీ బుకింగ్స్ ఓపెన్ చేయాలని మైత్రి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలోను ప్రీమియర్స్ తో పాటు అర్ధరాత్రి షోస్ కు థియేటర్లు కేటాయింపులు చేసారు. ఇక నైజాం స్పెషల్ జీవో రావడంతో బుకింగ్స్ ను ఓపెన్ చేయనున్నారు. ఇందుకోసం స్పెషల్ యాప్ ను తీసుకువస్తున్నారు. ఫుడ్ డెలివరీలో పేరొందిన జుమాటో కు చెందిన డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా పుష్ప -2 బుకింగ్స్ ను ఓపెన్ చేయనుంది. ఇందుకోసం ఈ రోజు సాయంత్రం 4. 56 గంటలకు బుకింగ్స్ స్టార్ట్ చేస్తునట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. భారీ హైప్ తో వస్తున్న ఈ సినిమా మొదటి రోజు గత సినిమాలు రికార్డులు బద్దలవడం మాత్రం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!