తెలుగు సినిమా ఇప్పుడు వరల్డ్ సినిమాగా మారిపోయింది. బాహుబలి నుండి తెలుగు సినిమాలను నిర్మించే విధానం, సినిమా స్టాండర్డ్స్ మొత్తం మారిపోయాయి. థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓటీటీ వంటి సంస్థలు రావడంతో నిర్మాతలకు వాటి రూపంలో ఆదాయం రావడం మొదలైంది. కోవిడ్ కారణంగా, చిన్న,పెద్ద అని తేడా లేకుండా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తీసి ఓటీటీలకు సేల్ చేసి సొమ్ము చేసుకున్నారు. కానీ పోస్ట్ కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. నేడు ఓటీటీ సంస్థలు […]
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా ఘన విజయం సాధించింది. తెలంగాణా నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నాని కెరీర్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పక్కా మాస్ మసాలా ఫార్ములాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి దసరా చిత్రాన్ని దాదాపు రూ .75 కోట్లతో నిర్మించాడు. ఏడాది తర్వాత దసరా కు సిక్వెల్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తీసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించి చాలా కాలం అవుతోంది. చరణ్ కెరీర్ 16వ సినిమాగా రానుంది. కానీ ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. శంకర్, రామ్ చరణ్ ల సినిమా ‘గేమ్ ఛేంజర్’ కారణంగానే బుచ్చి సినిమా డిలే అవుతూ ఉంది. శంకర్ ఎప్పుడు షూటింగ్ ఉందంటారో ఎప్పుడు లేదంటారో ఆయనకు తప్ప ఎవరికీ […]
టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ని నవంబర్ లో నిర్వహిస్తున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోస్టర్ లంచ్ కార్యక్రమంలో […]
వివిధ రంగాలలో సేవలందించినందుకు గాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కొందరు ప్రముఖులకు, సినీ రంగంలోని తారలకు గోల్డెన్ వీసాలు అందజేస్తున్న విషయం విదితమే. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ఈ వీసా అందుకున్నారు. తాజాగా మరోక టాలీవుడ్ హీరో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా అందుకున్నారు. అతనెవరో కాదు ప్రస్తుతం మా అధ్యక్షులు మంచు విష్ణు. ఆర్ట్స్ మరియు కల్చర్ కు ఆయన చేసిన విశేష సేవలను గుర్తిస్తూ అబుదాబిలోని సాంస్కృతిక […]
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే గామి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ చేసాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు సినిమాలకు సంబంధించి కథా చర్చలు జరుపుతున్నాడు ఈ యంగ్ హీరో. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ […]
కెరీర్ లో 109వ సినిమాలో నటిస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇటీవల లాంగ్ షెడ్యూల్ రాజస్థాన్ లో చేసేందుకు పయనమైంది. ఈ షెడ్యూల్ లో ఎడారిలో పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నాడు దర్శకుడు బాబీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. తొలుత ఈ చిత్రానికి వినాయక చవితి కానుగాక […]
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్నతాజా చిత్రం ‘బడ్డీ’. తమిళ దర్శకుడు సామ్ అంటోన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో తమిళ హీరో ఆర్యా నటించిన టెడ్డి చిత్రాన్ని పోలినట్టు ఉందని ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ చుస్తే అర్ధం అవుతుంది. కానీ తాము సరికొత్త కథాంశంతో రాబోతున్నామని తమిళ చిత్రానికి తమ చిత్రానికి కేవలం బొమ్మ మాత్రమే సేమ్, మిగిలినదంతా వేరు అని దర్శకుడు ఇది వరకే తెలిపాడు. కాగా ఈ చిత్రాన్ని మొదట […]
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ […]
మళయాళంలో ఈ ఏడాది రిలీజ్ అయి వందల కోట్లు కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలలో మంజుమ్మల్ బాయ్స్ చిత్రం ఒకటి. చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయం నమోదు చేసింది మంజుమ్మల్ బాయ్స్. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై సూపర్ హిట్ అయింది. 2006 లో కేరళలో కొందరు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్లగా అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా రూపొందించబడింది మంజుమ్మల్ బాయ్స్. చిదంబరం […]