Mr Bachchan: విడుదలకు ముందే స్పెషల్ ప్రీమియర్స్ తో సందడి చేయనున్న బచ్చన్
- ఆగస్టు 15న విడుదల కానున్న మిస్టర్ బచ్చన్
- మధ్యాహ్నం 12: 06 గంటలకు టీజర్ డేట్ అనౌన్సమెంట్
- రిలీజ్ కు ముందుగా ప్రీమియర్స్ రెడీ కానున్న బచ్చన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీపుల్స్ మీడియా అత్యంత భారీగా నిర్మిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ హరిశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి మాస్ రీయూనియన్ ను చూసేందుకు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ కథానాయకగా నటించనుంది.
కాగా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని స్వాతంత్రాదినోత్సవం కానుకగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామని ఇదివరకే ప్రకటించింది పీపుల్స్ మీడియా సంస్థ. కానీ విడుదలకు ఒకరోజు ముందు ఆగస్టు 14న స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్టు అధికారంగా ప్రకిటించిది నిర్మాణ సంస్థ. ఈ స్పెషల్ ప్రీప్రీమియర్స్ USA తో పాటు తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శిస్తారా ఒకవేళ ప్రదర్శిస్తే కేవలం సెలెక్టెడ్ థియేటర్స్ లో మాత్రమే వేస్తారా అన్న విషయం క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మిస్టర్ బచ్చన్ టీజర్ డేట్ ను రోజు మధ్యాహ్నం 12:06గంటలకు అనౌన్స్ మెంట్ చేయనుంది సదరు ప్రొడక్షన్ హౌస్. మరి కొద్దీ రోజుల్లో విడుదల కానున్న మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఆంధ్ర 18 కోట్ల రూపాయల రేషియోలో అమ్మకాలు చేసారు. డిజిటల్ రైట్స్ ను ఇప్పటికె నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. దాదాపు 90 కోట్ల రూపాయల బడ్జెట్ తో TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
Also Read: Kollywood : మైల్ స్టోన్ సినిమాలతో సెన్సషనల్ హిట్ కొట్టిన హీరోలు ఎవరో తెలుసా..?
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!