రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. రామ్, పూరి జగన్నాధ్ కలయికలో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా రానుంది డబుల్ ఇస్మార్ట్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మార్ ముంత చోర్ చింతా అంటూ సాగే సాంగ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. స్కంద ఫ్లాప్ కావడంతో ఆగస్టు 15న రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్ పై […]
టాలీవుడ్ లో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్న హీరోలలో అడివి శేష్. కర్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆ సినిమా డిజాస్టర్ తో సహాయనటుడి పాత్రల్లో పంజా, దొంగాట తో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత 2018 లో వచ్చిన ‘గూడాచారి’ చిత్రంతో విభిన్న కథలను ఎంచుకుంటూ ఎవరు, మేజర్, హిట్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. Also Read: Tollywood: తంగలాన్ ప్రీ […]
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరోలలో చియాన్ విక్రమ్ ఒకరు. అప్పట్లో బాల దర్శకత్వంలో వచ్చిన తమిళ్ తో పాటు తెలుగులోను మంచి విజయం దక్కించుకుంది. ఆ తర్వాత భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపరిచితుడు’ విక్రమ్ మార్కెట్ ను తెలుగులో అమాంతం పెంచింది. ఆ తర్వాత విక్రమ్ సినిమాలు వరుసగా టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించాయి కానీ అవేవి హిట్ అవ్వలేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ మాత్రం బెస్ట్ […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రానున్న చిత్రం దేవర. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుండి రానున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. దేవర ఫస్ట్ లుక్ తోనే అంచనాలను అమాంతం పెంచేసాడు. ఇక దేవర ట్రైలర్ వరల్డ్ వైడ్ గా సంచలను నమోదు చేసింది. ఇటీవల విడుదలైన దేవర ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ లో క్యూటీయాసిటిని పెంచింది. Also Read: NaveenPolishetty: సోషల్ మీడియాలో హాల్ […]
యంగ్ సెన్షేషన్ నవీన్ పొలిశెట్టికి యూత్ లో మాంచి క్రేజ్ ఉంది. గతంలో పలు చిత్రాలలో సహానటుడిగా నటించిన అవేవి మనోకి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.దీంతో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో హీరోగా మారాడు ఈ టాలెంటెడ్ కుర్రోడు. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. స్పాంటేనియస్ పంచులతో ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించాడు. ఇక తరువాత చేసిన జాతిరత్నాలు చిత్రం నవీన్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. యూత్ లో మనోడి క్రేజ్ ను […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9.ఈ సందర్భంగా మహేశ్ అభిమానులు తమ హీరో బర్త్ డేను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో రక్తదాన శిబిరం వంటివి నిర్వహించబోతున్నారు. జిల్లాల వారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పుట్టిన రోజు మహేశ్ కు చాలా స్పెషల్. ఈ ఏడాదిలోనే రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించబోతున్నాడు. దీంతో మహేశ్ బాబు గ్లోబల్ స్టార్ గా […]
జులై మాసం ముగిసింది. గత నెలలో టాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమాలోతో పాటు, డబ్బింగ్ సినిమాలు చాలా విడుదలయ్యాయి. వాటిలో చెప్పుకోదగ్గ సినిమా అంటే కమల్ హసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు-2. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్ గా మిగిలింది. ఇక చిన్న సినిమాలలో కాసింత బజ్ క్రియేట్ చేసిన చిత్రం ప్రియదర్శి నటించిన డార్లింగ్. మెుదటి షో నుండే అట్టర్ […]
ప్రకృతి విలయంతో కేరళ అతలాకుతలం అయిన సంగతి చూస్తూనే ఉన్నాం, ముఖ్యంగా వయనాడ్లో వరదల దాటికి కొండ చరియలు విరిగిపది వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు. వయనాడ్ వరద భాదితుల సహాయార్థం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ హీరో సూర్య, జ్యోతిక, హీరో కార్తీ వయనాడ్ వరద బాధితులకు తమవంతుగా 50 లక్షల రూపాయల నగదును సాయంగా అందించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆసియన్ […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దీపికా పడుకొనే ముఖ్య పాత్రలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1100కోట్లు కలెక్షన్స్ రాబట్టి రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొట్టి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.ఓవర్సీస్ లో కల్కి హంగామా ఇంకా […]
నేను శైలజ చిత్రంతో తటాలీవుడ్ లో అడుగుపెట్టింది తమిళ నాయకి కీర్తి సురేష్, ఆ చిత్రం సూపర్ హిట్ తో టాలివుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆలా మహానటి చిత్రంలో అవకాశం దక్కించుకుంది కీర్తి సురేష్. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పాత్రలో కీర్తి తప్ప మరొకరు నటించలేరెమో అనేలా ఒదిగిపోయి ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది కీర్తి. ఇటీవల టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. కీర్తి […]