Gopichand: గోపిచంద్, శ్రీనువైట్ల హిట్ కొడతారంటారా..?
- గోపిచంద్ లేటెస్ట్ సినిమా 'విశ్వం'
- జర్నీ అఫ్ విశ్వం ట్రైలర్ విడుదల
- హిట్ కళ కనిపిస్తోందంటున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల, మాచో స్టార్ గోపీచంద్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘విశ్వం’. టాలీవుడ్ లో వరుస సినిమాలు నిమిస్తోన్న
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఏ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ భామ కావ్య థాపర్ గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆల్రెడీ గతంలోనే విశ్వం సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు.
తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం పేరుతో విశ్వం సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు మేకర్స్. షూటింగ్‌కు సంబంధించిన సీన్స్‌తో పాటు ఇటలీలో షూట్ చేసిన హై యాక్షన్ సీక్వెన్స్ లను ఎక్కువగా చూపించారు. శ్రీను వైట్లకి మార్క్ కామెడీ అయినటువంటి ట్రైన్ కామెడీ ఈ సినిమాకు కీలకంగా ఉండనున్నట్టు మేకింగ్ వీడియో చుస్తే అర్ధం అవుతుంది. మరి ఈ సినిమా ట్రైన్ కామెడీ కూడా వెంకీ సినిమాలోని కామెడీని తలపిస్తుందేమో చూడాలి. టాలివుడ్ అగ్ర నటులు, హాస్యనటులను ట్రైన్ సీన్ లో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ చిత్రంలోని మేజర్ భాగం ఇటలీలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెలుసుకువస్తున్నామని చివర్లో ప్రకటించాడు దర్శకుడు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఆగడుతో మొదలైన దర్శకుడు శ్రీనువైట్ల పరాజయాలా పరంపర ఇప్పటికి ఆగలేదు. లక్ష్యం తర్వాత హిట్ కొట్టలేదు గోపీచంద్. వీరి కలయికలో వస్తోన్న విశ్వం సూపర్ హిట్ కొడతారని యూనిట్ ద్వారా సమాచారం తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రానున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read: Bollywood: ఇండియన్ స్క్రీన్ పై మరోసారి ‘రామాయణం’.. రాముడు ఎవరంటె.?
తాజావార్తలు
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!