కేరళలోని వయనాడ్ జిల్లాలో అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగావారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఊహించని ఈ పరిణామం దేశప్రజలను త్రీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. వయనాడ్ భాదితులకు సాయం చేసేందుకు సినీతారలు తమ వంతుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి రూ. 50లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. టాలీవుడ్ మెగాస్టార్ […]
పిఠాపురంను దేశం యావత్తు తిరిగి చూసేలా చేసిన వ్యక్తి జనసేనాని అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో సినీ రంగానికి చెందినవారు కూడా పిఠాపురం వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా సినిమా ఈవెంట్స్‌ను అక్కడ నిర్వహిస్తున్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి నిహారిక కొణిదెల వెళ్లి హంగామా చేశారు. బాబాయ్ పవన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గానికి మెగా డాటర్ వెళ్లటం హాట్ టాపిక్‌గా మారింది. Also Read: Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ టాక్..పూరి […]
ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్- థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడంతో మెంటల్ మాస్ మ్యాడ్నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఎలా ఉందొ చూద్దాం రండి. ట్రైలర్ డబుల్ […]
తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో ‘ఇళయదళపతి’ విజయ్ ఒకరు. తమిళ్ లో విజయ్ సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇటీవల వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో విజయ్. ప్రసుతం G.O.A.T అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. గ్యాంబ్లర్, మానాడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల విడుదలైన సాంగ్స్ కు మిశ్రమ […]
ధనుష్ తాజా చిత్రం ‘రాయన్’. కథ, స్క్రీన్ ప్లే తో పాటు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. గత నెల్ 26న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాయన్. ధనుష్ నటన, దర్శకత్వానికి ఆడియన్స్ నుండి కొంత నెగిటివ్ వచ్చినా స్క్రీన్ ప్లే, ధనుష్ నటన ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. సినిమాలు ఏవి లేకపోవడం ఒక వర్గం ఆడియన్స్ కు బాగా నచ్చడంతో రాయన్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. Also Read: Kerala floods: వయనాడ్ […]
కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదలు కారణంగా కొండచరియలు విరిగి పడి వందల మంది చనిపోగా వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగానే వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ విషాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువరు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు […]
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం చాలా పెరిగింది. ఒక సినిమా బాగుందంటే ప్రతి ఒక్కరు ఆ సినిమాకు సెల్ఫ్ ప్రమోషన్స్ చేస్తుంటారు. అదే భారీ అంచనాల మధ్య విడుదలై కొంచం అటు ఇటు అయినా ఇతర హీరోల ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తారు. అందుకే ఈ మధ్య ఏదైనా సినిమా నుండి ఒక పోస్టర్ లేదా సాంగ్ లేదా గ్లిమ్స్ రిలీజ్ అవుతుందంటే మేకర్స్ చాలా […]
కన్నడ హీరో యశ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం KGF. రిలీజ్ అయిన మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తో దూసుకువెళ్లింది. ఇక KGF -2 భారీ అంచనాల మధ్య విడుదలై వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల సరసన చేరింది ఈ చిత్రం. ఈ రెండు సినిమాలతో అటు నటుడు యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్ అమాంతం పెరిగింది. Also Read : Mahesh Babu: రీరిలీజ్ లో […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9. ఈ సందర్భంగా అభిమానులు మహేశ్ బర్త్ డేను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో రక్తదాన శిబిరం వంటివి నిర్వహించబోతున్నారు. జిల్లాల వారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాజమౌళి – మహేశ్ ల పాన్ ఇండియా సినిమా అప్ డేట్ ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హీరోల బర్త్ డే కానుకగా సినిమాల రీరిలీజ్ ట్రెండ్ మొదలు పెట్టెంది మహేశ్ అభిమానులే. గతేడాది […]
ఊహించిన విధంగానే, నాని యొక్క హై-ఆక్టేన్ మాస్ మరియు యాక్షన్ చిత్రం దసరా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. ఆరు వేర్వేరు విభాగాలలో అవార్డ్స్ రాబట్టి జెండా ఎగరేసింది. ధరణి పాత్రలో నాని నటనకు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును సాధించాడు. ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శ్రీకాంత్ ఓదెల దసరా కథ, కథనానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. తన తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను అధిగమించి […]