Hardik Pandya: ఏఎంబీ మాల్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ సందడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్‌తో బీజీగా ఉన్నారు. ఈ స్టార్ హీరోకు ఫేమస్ మల్టీప్లెక్స్ ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తాజాగా ఈ ఏఎంబీ మాల్‌లో సందడి చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అది సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్ కావడం, అందులోనూ అక్కడికి స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చి సందడి చేయడంతో ఇప్పుడు నెట్టింగ తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా, క్రీడా ప్రపంచానికి చెందిన స్టార్‌ల అభిమానులకు ఈ పోటోలు ఎప్పటికీ ప్రత్యేక క్షణంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read
From hitting the ball out of the park to hitting the perfect spot for entertainment, @hardikpandya7 shows exactly what it means to be an all-rounder 🤩🏏#HardikPandya #IndianCricketer #SpottedAtAMB #AMBCinemas pic.twitter.com/kON3KWLwjZ
— AMB Cinemas (@amb_cinemas) December 6, 2025
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!