Keerthy Suresh: ఆగస్టు 15 సినిమాల రేస్ లో రఘు తాత..కీర్తి మెప్పిస్తుందా..?
- కీర్తి సురేష్ లేటెస్ట్ చిత్రం రఘు తాత
- ఆగస్టు 15న థియేటర్లలో విడుదల
- ఆకట్టుకున్న రఘు తాత ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేను శైలజ చిత్రంతో తటాలీవుడ్ లో అడుగుపెట్టింది తమిళ నాయకి కీర్తి సురేష్, ఆ చిత్రం సూపర్ హిట్ తో టాలివుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆలా మహానటి చిత్రంలో అవకాశం దక్కించుకుంది కీర్తి సురేష్. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పాత్రలో కీర్తి తప్ప మరొకరు నటించలేరెమో అనేలా ఒదిగిపోయి ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది కీర్తి. ఇటీవల టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందిన చిత్రం ‘రఘు తాత’. సుమన్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ‘రఘు తాత’ ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ‘మలుపులతో కూడిన వినోదాన్ని ఆస్వాదించేందుకు రెడీగా ఉండండి’ అంటూ కాప్షన్ ను జత చేశారు.
Also Read: Tollywood :సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు..
Also Read
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కయల్విజి పాత్రలో పక్కింటి అమ్మాయిలాగా సహజంగా నటిస్తూ నవ్వులు పూయిస్తూ సాగిన ట్రైలర్‌లో కీర్తి నటన ఆకట్టుకుంది. హిందీ రాని ఓ తమిళ యువతీ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంది చివరికి వాటిని ఎలా అధిగమించింది అనే కథ నేపధ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు సుమన్ కుమార్. ఈ చిత్రంలో రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని కీలక పాత్రలలో నటించారు. ‘రఘు తాత’కు శ్యాన్ రోల్డన్ సంగీతం అందించారు. కన్నడలో భారీ బడ్జెట్ చిత్రాలు కేజీఎఫ్, కాంతారా వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు నిర్మించిన హోంభలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 15న భారీ బడ్జెట్ చిత్రాల మధ్య పోటీగా రిలీజ్ కానుంది ఈ చిత్రం.
తాజావార్తలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!