Tollywood: ‘సూపర్ సిక్స్’ ట్రెండ్ ఫాలో అవుతున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ
- 2018లో విడుదలైన అడివి శేష్ 'గూఢచారి'
- నేటికి 6 ఏళ్లు పూర్తి చేసుకున్న గూఢచారి
- 2025లో విడుదల కానున్న గూఢచారి -2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్న హీరోలలో అడివి శేష్. కర్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆ సినిమా డిజాస్టర్ తో సహాయనటుడి పాత్రల్లో పంజా, దొంగాట తో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత 2018 లో వచ్చిన ‘గూడాచారి’ చిత్రంతో విభిన్న కథలను ఎంచుకుంటూ ఎవరు, మేజర్, హిట్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.
Also Read: Tollywood: తంగలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
అడివి శేష్ ,శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం గూఢచారి. అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన గూఢచారి 2018 లో విడుదలై బాక్సాఫీస్ వద్దఘన విజయం సాధించింది. దింతో ఈ చిత్రానికి సిక్వెల్ ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మొదటి భాగాన్ని నిర్మింషన నిర్మాతలే రెండవ భాగాన్ని నిర్మిస్తున్నారు. కాగా గూఢచారి విడుదలై నేటికి 6 సంవత్సరాలు. ఆ విశేషాన్నిసెలెబ్రేట్ చేస్తూ గూఢచారి -2(G 2) కు సంబంధించి 6ఇయర్స్ 6 మూమెంట్స్ ఇన్ 60 మినిట్స్ అంటూ వినూత్న పబ్లిసిటీ స్టార్ట్ చేసి 6 పోస్టర్స్ ను విడుదల చేసారు పీపుల్స్ మీడియా నిర్మాతలు. ఒక్కో పోస్టర్స్ కు ఒక్కో టాగ్ లైన్ ను జత చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచారు. G2 లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించనున్న ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేయనున్నారు నిర్మాతలు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!