ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్టైనర్ను నిర్మించారు.ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ వంటి మూడు భారీ సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలైన ఆయ్ సూపర్ హిట్ టాక్ […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా భాషలలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కింది సలార్. గతేడాది రిలీజ్ అయిన సలార్ అద్భుతమైన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు సలార్ గురించి టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. Also Read : Big Boss8: […]
బుల్లితెర ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన మోస్ట్ సక్సెస్ ఫుల్ షో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఈ ఆదివారం గ్రాండ్ గా స్టార్ట్ అయింది. గత 7 సీజన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 గత సీజన్స్ కంటే భిన్నంగా సరికొత్తగా తీసుకువచ్చారు. మొదటి రోజు కంటెస్టెంట్స్ పరిచయాలతో ముగిసింది. ఇక తాజాగా ఈ సీజన్ రెండవ రోజు ప్రోమో రిలీజెన్ చేశారు. Also […]
టాలీవుడ్ సినీ పరిశ్రమ ఎప్పుడు కొత్త సినిమాలని, కొత్త ప్రొడక్షన్ హౌసెస్ ని స్వాగతిస్తూ సరికొత్త టాలెంట్ ని పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ సారి ఒక సరికొత్త కాన్సెప్ట్ తో నూతన ప్రొడక్షన్ హౌస్ విరభ్ స్టూడియోస్ సమర్పణ లో టాలెంటెడ్ డైరెక్టర్ రోహిత్ కొల్లి ని పరిచయం చేస్తూ తన మొదటి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసింది. అదే ” గదాధారి హనుమాన్ “. ఈ చిత్రం మొత్తం మూడు బాషలలో (తెలుగు, […]
టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర రీరిలీజ్ అయ్యాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్’. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న […]
31 ఆగస్టు, సింగపూర్: తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ (NBK) గారి సినీ ప్రస్థానంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, NBK అభిమానులు సింగపూర్ లోని అభిరుచులు ఫంక్షన్ హాల్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 100 మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం కేక్ కటింగ్ తో ప్రారంభమైంది, తదనంతరం ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీను, బి. గోపాల్, అనిల్ రావిపూడి తమ అభినందనలు తెలిపారు. NBK అభిమానులు […]
కన్నడ సూపర్ స్టార్ బాద్షా కిచ్చా సుదీప్, దర్శకుడు అనూప్ భండారితో మరోసారి చేతులు కలిపారు, గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘విక్రాంత్ రోనా’ సూపర్ హిట్ సాధించింది.ఇప్పుడు వీరిరువురు కలిసి బిల్లా రంగా బాషా(BRB) గా రాబోతున్నారు. హనుమాన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. Also Read: Jr.NTR : కేశవనాథేశ్వరనాలయంలో జూ. ఎన్టీయార్.. […]
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక టూర్ లో ఉన్నారు. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ ను తల్లి షాలిని, భార్య ప్రణతి తో కలిసి దర్శించుకున్నారు. ఇందుకుసంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ” నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది, సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు నేను ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి” అని […]
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సిల్వర్ స్క్రీన్ కు పరిచయమయ్యాడు కొణిదెల పవన్ కళ్యాణ్. తన నటనతో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించి పవర్ స్టార్ గా అభిమానులను అలరిస్తూ, తెలుగు సినిమా రికార్డులు తిరగరాసాడు పవర్ స్టార్. మరోవైపు తనని ఇంతటి వాడిని చేసిన తెలుగు ప్రజల కోసం రాజకీయాలలో అడుగుపెట్టి నాటి పాలకుల పొగరు అణిచి, నేడు పేదవాడికి పక్షాన ప్రజా పరిపాలనాలో భాగస్వామ్యుడుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవినలంకరించి సామాన్యుడికి తోడు, నీడగా […]
నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రసంగించిన సినీయర్ హీరో విక్టరీ వెంకటేష్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మంచు మోహన్ బాబు, నటి సుమలత ఏమన్నారో వారిమాటల్లో…. దగ్గుబాటి వెంకటేష్ : ఎన్టీఆర్ గారి […]