జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషలలో రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవర గ్లిమ్స్ రిలీజ్ చేసిన నాటి నుండి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవల రిలీజ్ చేసిన చుట్టమల్లే సెకండ్ సాంగ్ 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి ఆ అంచనాలు ఇంకాస్త పెంచింది. Also Read: Tollywood : […]
టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ భారీ స్థాయిలో జరుగుతుంది. డైరెక్ట్ రిలీజ్ సినిమాల కంటే ఎక్కువగా రీరిలీజ్ సినిమాలు కలెక్షన్స్ రాబడుతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్’. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ చేశారు మేకర్స్. Also Read: Mokshagna […]
1 – 35 చిన్న కథ కాదు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం దసపల్లా కన్వెన్షన్స్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నేచురల్ స్టార్ నాని రానున్నాడు 2- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మట్కా. ఈ చిత్ర ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. వరుణ్ తేజ్ మార్కెట్ కు ఇది భారీ ధర […]
తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభమైంది. హోస్ట్ గా నాగార్జున ఎప్పటిలాగే అదరగొట్టాడు. మొదటి వారం నామినేషన్ లిస్ట్ వచ్చేసింది. 1. నాగ మణికంఠ 2.ఆకుల సోనియా 3. బెజవాడ బేబక్క 4. శేఖర్ బాషా 5. విష్ణు ప్రియ 6. పృధ్వీ రాజ్. ఈ 6 మంది సభ్యుల నామినేషన్స్ లో ఉన్నారు. నిఖిల్, నైనిక మరియు యష్మీ బిగ్ బాస్ హౌస్ చీఫ్స్ గా సెలెక్ట్ అయ్యరు. వీరి ముగ్గురికి […]
ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు స్టార్ హీరోస్ కనిపిస్తే అభిమానులకు ఇక పండగే. గాడ్ ఫాదర్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవిని.. బాలీవుడ్ బాస్ సల్మాన్ ఖాన్ ని ఒకే ఫ్రేమ్ లో చూపించాడు దర్శకుడు మోహన్ రాజా. విక్రమ్ సినిమాలో లో లాస్ట్ 10నిమిషాల ముందు రోలెక్స్ పాత్రలో సూర్య ఎంతటి సంచలనం చేసాడో చూసాం. అటువంటి క్రేజీ కాంబినేషన్ మరోటి సెట్స్ పైకి వెళ్లనుంది. Also Read: Naga Vamsi : వరద భాదితులకు […]
అకాల వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో భారీ వరదలు వచ్చాయి. వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఎగువ కురుస్తున్న వర్షాలతో కృష్ణ నదికి భారీగా వరద నీరు రావడంతో విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. నిర్మాతలు, హీరోలు వరద భాదితులకు విరాళాలు అందిస్తున్నారు. Also Read: RaoRamesh : మారుతి నగర్ కు […]
రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్ సరసన అలనాటి హీరోయిన్ ఇంద్రజ నటించింది. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. Also Read : 35Movie : […]
నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్టైనర్.”35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న 35-చిన్న కథ కాదు”సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. Also Read: Mokshagna : జూనియర్ సింహం ఎంట్రీ పై ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్.. ఈ సందర్భంగా నిర్మాత సృజన్ […]
బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత నాలుగైదు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు తప్ప ఎంట్రీ ఇవ్వలేదు. ఇటీవల మోక్షజ్ఞ ఎంట్రీఫై రాకరాకాల వార్తలు వినిపించాయి. ప్రశాంత్ వర్మ మోక్షుని లాంఛ్ చేయబోతున్నాడు, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తోంది అని అనేక ఊహాగానాలు వచ్చాయి. కానీ అధికారకంగా ప్రకటించలేదు. Also Read: Nani : 1 మిలియన్ బుకింగ్స్ దాటేసిన […]
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ […]