Jr.NTR : కేశవనాథేశ్వరనాలయంలో జూ. ఎన్టీయార్.. వీడియో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి
- ఆలయాల సందర్శనలో ఎన్టీయార్ ఫ్యామిలీ
- కన్నడ టూర్ లో తారక్ బిజీ బిజీ
- తల్లి - భార్య తో కలిసి దేవాలయాల దర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక టూర్ లో ఉన్నారు. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ ను తల్లి షాలిని, భార్య ప్రణతి తో కలిసి దర్శించుకున్నారు. ఇందుకుసంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ” నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది, సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు నేను ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి” అని ‘X’ ఖాతా లో పోస్ట్ చేసాడు తారక్. ఈ పర్యటనలో తారక్ ఫ్యామిలీతో పాటు తారక్ నెక్ట్స్ సినిమా దర్శకుడు కన్నడ స్టార్ దర్శకుడు కెజిఎఫ్ ప్రశాంత్ నీల్, కన్నడ జాతీయ ఉత్తమ పురస్కార అవార్డు గ్రహీత హీరో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.
Also Read: Pawan Kalyan : పడి లేచిన కెరటం.. సామాన్యుడి ధైర్యం.. జనసేనాని ‘పవన్ కళ్యాణ్’..
Also Read
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ తో పాటు కెరడి గ్రామ సమీపంలోని కేశవనాథేశ్వర గుహ ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు.
కాంతార సినిమా నటుడు కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి నివాసం ఈ కెరడి గ్రామంలోనే ఉంది. రిషబ్ శెట్టి భార్య ప్రగతి శెట్టి, ప్రశాంత్ నీల్ ఆయన భార్య లిఖిత, జూనియర్ ఎన్టీయార్, సతీమణి లక్ష్మి ప్రణతితో కలిసి కేశవనాథేశ్వర గుహలో కొలువై ఉన్న పరమేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి “నవ్వు, జ్ఞాపకాలు, ఆశీర్వాదాలు మరియు నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రియమైన సోదరుడు JrNTR తో పాటు మూడగల్లు కేశవనాథేశ్వర ఆలయా దర్శనం ఒక శుభప్రదమైన ప్రయాణం” అని ఓ వీడియోను X వేదికక షేర్ చేసాడు రిషబ్ శెట్టి.
ಮೂಡುಗಲ್ಲು ಕೇಶವನಾಥೇಶ್ವರನ ದರ್ಶನ ಪಡೆದಾಗ.. ✨🙏🏼
A blessed journey to Keshavanatheshwara Temple Moodagallu ✨🙏🏼@tarak9999 #PrashanthNeel pic.twitter.com/SWfP2TAWrk
— Rishab Shetty (@shetty_rishab) September 2, 2024
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!