Nayan : నెట్‌ఫ్లిక్స్‌లో ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ రిలీజ్
- నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోన్న నయనతార వెడ్డింగ్ వీడియో
- హాజరయిన సూర్య, సేతుపతి, రానా, SJసూర్య
- ధనుష్ తో గొడవకు కారణం అయిన పెళ్లి వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు నయనతార. కెరీర్ మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ నేడు సోలోగా సినిమలు చేసే స్థాయికి ఎదిగింది నయనతార. కాగా కొన్నేళ్ల క్రితం యంగ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్ళాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది నయనతార. 2022లో వివాహం చేసుకున్న ఈ స్టార్ కపుల్ తమ పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కు డిజిటల్ స్ట్రీమింగ్ చేసేలా హోల్ సేల్ గా రైట్స్ ఇచ్చేసారు. ఈ వివాహ వేడుకని ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ సినిమాగా తీసుకువచ్చింది నెట్ ఫ్లిక్స్.
Also Read : AlluArjun : గుంటూరుకారం ట్రైలర్ వ్యూస్.. రికార్డు బద్దలు కొట్టిన పుష్ప -2
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
కాగా నయనతార, విగ్నేష్ ల పెళ్లి వేడుకను ఈ సోమవారం నుండి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది నెట్ ఫ్లిక్స్. ఈ వేడుకలో తమిల్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ దంపతులు, రాధికా శరత్ కుమార్ దంపతులతో పాటు సంగీత దర్శకుకు అనిరుద్, మణిరత్నం, శివకార్తికేయన్ తో తమిళ పరిశ్రమకు చెందిన ఇతర నటీనటులు హాజరయ్యారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ఆవుతోన్న ఈ డాక్యుమెంటరిలో కెరీర్ తొలినాళ్లలో నయన్ తార ఎదుర్కొన్న ఇబ్బందులు, గజినీ సినిమా టైమ్ లో వచ్చిన విమర్శలను షేర్ చేసుకున్నారు. అలాగే బాలకృష తో కలిసి చేసిన ‘శ్రీరామరాజ్యం’లో సీత పాత్రలో ఆమెను తీసుకున్నందుకు వచ్చిన వ్యతిరేక వార్తలు, ఆమె అనుభవించిన మానసిక క్షోభను వివరించింది. ఇక తాజగా ధనుష్ తో వివాదానికి కారణమైన నేను రౌడీనే సినిమా టైమ్ లో విగ్నేష్ తో వర్క్ చేస్తున్న క్లిప్ ను కుడా ఈ డాక్యుమెంట్రీలో జత చేసారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!