Mollywood : మలయాళం హిట్ తో తమిళ్ లో దూసుకెళ్తున్న బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హలోతో కెరీర్ స్టార్ట్ చేసిన కళ్యాణి ప్రియదర్శన్ క్రేజ్‌ను ఆకాశానికి లేపిన ఫిల్మ్ లోక. 30 కోట్లతో తెరకెక్కిన ఈ మలయాళ సినిమా 300 కోట్లను రాబట్టుకుని మాలీవుడ్ ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలవగా సౌత్‌లో అత్యధికంగా వసూళ్లు చేసిన ఫీమేల్ ఓరియెంట్ చిత్రాల్లో ఫస్ట్ ప్లేసును ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది ఈ ఫిల్మ్. లోక అక్టోబర్ 31 నుండి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read : Vash Level 2 : ఏ గుజరాతీ ఫిల్మ్‌కు దక్కని ఆఫర్.. రికార్డ్ క్రియేట్ చేసిన వశ్ లెవల్2..
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
లోకతో కళ్యాణి ప్రియదర్శన్ క్రేజే కాదు.. కెరీర్ కూడా స్పీడ్ అందుకుంది. అయితే మలయాళం కన్నా కోలీవుడ్‌లో బిజీగా మారింది ఈ కేరళ కుట్టీ. లోక రిలీజ్‌కు ముందే జయం రవి జీనీ ప్రాజెక్టు చేతులో ఉండగా కార్తీ మార్షల్ సినిమాకు కూడా కమిటయ్యింది. తమిళ డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 1960లో రామేశ్వరం బ్యాక్ డ్రాప్ స్టోరీగా ఉండబోతుందని టాక్. ఈ మధ్యే షూటింగ్ స్టార్ట్ చేశారు మేకర్స్. పాన్ ఇండియాలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మరో తమిళ సినిమాకు కళ్యాణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. శివకార్తీకేయన్‌తో మరోసారి జోడీ కట్టబోతోందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పరాశక్తి తర్వాత శివకార్తీకేయన్ హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇందులోను కళ్యాణి ప్రియదర్శన్ ఫిక్సైనట్లు బజ్. శివ అండ్ కళ్యాణి గతంలో హీరో అనే ఫిల్మ్‌లో కలిసి నటించారు. లోక హిట్ కు ముందు లేడి ఓరియెంటెడ్ ఫిల్మ్స్, మిడ్ రేంజ్ సినిమాలు చేస్తూ వచ్చిన కళ్యాణి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు చేస్తోంది. ఒక ఒక హిట్ ఆమె కెరీర్ ను బూస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!