సమాజ సేవే లక్ష్యంగా ‘సుచిరిండియా ఫౌండేషన్’ను స్థాపించింది సుచిరిండియా గ్రూప్. ఈ సంస్థ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజానికి తమ వంతు సేవ చేస్తుంది. అలాగే సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రముఖులను గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ ఎప్పుడు ముందుంటుంది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ‘సంకల్ప్ దివాస్’కి ఎంతో విశిష్టత కలిగి ఉంది. ప్రముఖులు చేస్తున్న సేవలను గుర్తించి ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరిస్తుంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తుంది. వారిలో […]
టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. గత కొన్నాళ్లపాటు నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళుతోంది. కన్నడ, తమిళ్ స్టార్ హీరోల సినిమాలను తెలుగులో విడుదల చేస్తోంది. తాజాగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు టాలీవుడ్ లో న్యూస్ వినిపిస్తోంది. ఎందరో హీరోలను, హీరోయిన్స్ ను టెక్నిషియన్స్ ను టాలీవుడ్ కు పరిచయం చేసింది సురేష్ సంస్థ. అలా పిట్ట గోడ అనే సినిమాతో విశ్వదేవ్ ను టాలీవుడ్ […]
పద్ధతిగా ఉంటే అలాంటి రోల్సే వస్తాయనుకుందేమో గ్లామర్ షోకు డోర్స్ తెరిచింది కేరళ కుట్టి కీర్తి సురేష్. మహానటితో టాలీవుడ్ ఆడియన్స్ తమ అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు. ఆ మూవీ ఇచ్చిన నేమ్ ఫేమ్‌ను కాపాడుకుంటూ బౌండరీస్ క్రాస్ చేయకుండా పద్ధతిగా కనిపించింది అమ్మడు. ఓవైపు ఉమెన్ కంట్రీస్.. మరో వైపు స్టార్ హీరోస్తో జోడి కట్టింది. కానీ ఆమె కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. రీజనల్ లాంగ్వేజ్‌తో ఎంతకాలం బండి నడిపిస్తాం, నిన్నగాక మొన్న వచ్చిన రష్మిక లాంటి […]
అక్కినేని అఖిల్ నిశ్చితార్థం నేడు హైదరాబాద్ లో నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ ఉదయం ఓ శుభ ముహూర్తాన జుల్ఫీ రావ్జీ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ ‘జైనబ్ రావ్జీ’తో చేతికి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు అఖిల్. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యాయారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారంగా ప్రకటించారు. యువ జంటను అభినందించండి అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేసారు. దిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ […]
సినీ నటుడు శ్రీ తేజ్ పెళ్లి పేరుతో అమ్మాయి లను ట్రాప్ చేస్తున్నాడని ఓ యువతీ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగదీసుకొని 20 లక్షలు డబ్బులు కాజేశాడని సదురు యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లయిన మరో మహిళను ట్రాప్ చేసాడు. భార్య తో అక్రమ సంబంధం పెట్టుకోవడం తో ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ గుండె పోటు తో మరణించాడు. […]
సత్యదేవ్ హీరోగా కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ కీలక పాత్రలో వచ్చిన చిత్రం ‘జీబ్రా’. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో తమిళ నటి ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా హాస్య నాటుడు సత్య ముఖ్య పాత్రలో కనిపించాడు. ఈ నెల 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఒకరోజు ముందుగా ప్రదర్శించిన ప్రీమియర్స్ నుండి పోసిటివ్ టాక్ తెచ్చుకుని మొదటి మూడు రోజులకుగాను 6.86 కోట్లు వసూళ్లు […]
అక్కినేని నాగ చైతన్య,నటి శోభిత శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో వివాహ వేడుకను గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. అక్కినేని నాగ చైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వైజాగ్ లోని శోభిత నివాసంలో పెళ్లి పనులను […]
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. స్టార్ సెలెబ్రిటీస్ తో టాక్ షోలో సందడి ఓ రేంజ్ లో సాగుతుంది. హోస్ట్ గా బాలయ్య షోకు విచ్చేసిన అతిథులతో ఆటా పాటలతో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు, దుల్కర్ సల్మాన్, హీరో సూర్య,దర్శకుడు శివ అన్‌స్టాపబుల్ కు హాజరయ్యారు. ఈ మూడు ఎపిసోడ్స్ సూపర్ హిట్ కాగా గతవారం పుష్ప -2 ప్రమోషన్స్ లో భాగంగా ఐకాన్ […]
అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని ఓ సామెత ఉంటుంది. మరి అది నిజమేనా? అన్న కాన్సెప్ట్‌తో ఓ కామెడీ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి, మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అబద్ధమేవ జయతే’ చిత్రానికి కె. కార్తికేయన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై శివుడు, రాకేష్, సృజన గోపాల్ సహ నిర్మాతలుగా కొండా సందీప్, అభిరామ్ […]
సీక్వెల్ సినిమాలతో బతికేస్తోంది బాలీవుడ్. ఓ సినిమాకు హిట్ టాక్ రాగానే.. వాటికి కంటిన్యూగా 2, 3 అంటూ ఇన్స్టాల్ మెంట్ చిత్రాలను దింపుతోంది. ఈ ఏడాది హయ్యర్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచిన స్త్రీ2, సింగం ఎగైన్, భూల్ భూలయ్యా3 ఈ కేటగిరిలోవే. ఇవే కాదు బోలెడన్నీ సీక్వెల్స్ రాబోతున్నాయి. ఫ్రాంచైజీ సినిమాలతోనే ఇండస్ట్రీ గట్టెక్కుతుందన్న సీక్రెట్ పసిగట్టారు బీటౌన్ దర్శక నిర్మాతలు. ఈ ఏడాది వచ్చిన స్త్రీ 2, భూల్ భూలయ్యా 3, సింగం ఎగైన్ […]