Kichcha Sudeep : క్రిస్మస్ రేస్ లో కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’
- కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ "మ్యాక్స్"
- రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
- దర్శకత్వం వహించిన విజయ్ కార్తికేయా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచుకున్నాడు. ఆ గుర్తింపుతో అయన నటించిన పలు సినిమాలో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సుదీప్ నటించిన విక్రాంత్ రాణా సినిమా తెలుగులోను మంచి కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ “మ్యాక్స్”.తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్ పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు.
Also Read : Lyca Productions : ‘జాసన్ సంజయ్’ ఫస్ట్ సినిమా మోషన్ పోస్టర్ విడుదల
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మ్యాక్స్ చిత్రాన్ని తెలుగులో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు.”మ్యాక్స్” చిత్రంలో అర్జున్ మహాక్షయ్అ నే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగులో మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.ఇక ఈ సినిమాలో కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ తో పాటు సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో క్రిస్మస్ రిలీజ్ కు చాలా సినిమాలు కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. ఇప్పుడు వాటితో మాక్స్ వచ్చి చేరింది.
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!