OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఏవంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతవారం లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. అటు థియేటర్స్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప మాత్రమే ఉండడంతో ఓటిటీ సినిమాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్. ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి
హాట్‌స్టార్ :
హరి కథ: సంభవామి యుగే యుగే డిసెంబరు 13
ఇన్‌సైడ్ అవుట్ డిసెంబరు 12
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
నెట్‌ఫ్లిక్స్ :
లా పాల్మా (ఇంగ్లీష్) – డిసెంబరు 12
నో గుడ్ డీడ్ (ఇంగ్లీష్) – డిసెంబరు 12
మిస్ మ్యాచ్డ్ (హిందీ) – డిసెంబరు 13
క్యారీ ఆన్ (ఇంగ్లీష్) – డిసెంబరు 13
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (టాక్ షో) – డిసెంబరు 14
1992 (ఇంగ్లీష్) – డిసెంబరు 13
డిజాస్టర్ హాలిడే (ఇంగ్లీష్) – డిసెంబరు 13
వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ (ఇంగ్లీష్) – డిసెంబరు 11
ది ఆడిటర్స్ (కొరియన్) – డిసెంబరు 11
హౌ టు మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్) – డిసెంబరు12
డెడ్‌లిస్ట్ క్యాచ్ (ఇంగ్లీష్) – డిసెంబరు 12
జీ5 :
జమాయ్ నెం.1 (హిందీ) డిసెంబరు 9
డిస్పాచ్ (హిందీ) డిసెంబరు 13
ఈటీవీ విన్ :
రోటి కపడా రొమాన్స్ (తెలుగు) – డిసెంబరు 12
సోనీలివ్ :
‘బోగన్ విల్లియా’ (మలయాళం/తెలుగు) డిసెంబరు 13
పై వాటిలో మీకు నచ్చిన సినిమాలను చూస్తూ ఈ వీక్ ఎంజాయ్ చేయండి.
- Tags
- OTT
- ott movies
- Web Series
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..