ManchuFamily : మంచు మనోజ్ ఇంటిని చుట్టుముట్టిన బౌన్సర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు ఫ్యామిలీ లో కేసులు, కొట్లాటల హైడ్రామా కొనసాగుతుంది. తన తండ్రి అనుచరులు దాడి చేశారంటూ నిన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న మంచు మనోజ్. ఒంటిమీద గాయాలైనట్టు నిద్దరించారు వైద్యులు. నేడు మరోసారి మంచు మనోజ్ కు వైద్యులు సిటి స్కాన్ చేశారు. మెడ భాగంలో స్వల్ప గాయం అయినట్లు వైద్యులు తేల్చారు.
Also Read : Tollywood : మూడు సినిమాలు వస్తున్నాయ్.. చూసేవారేరి..?
Also Read
కాగా మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్ పై దాడి నేపథ్యంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదారాబాద్ వచ్చాడు. మరికాసేపట్లో జల్ పల్లి లోని మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్ళనున్నాడు విష్ణు. ఈ నేపథ్యంలో జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లును దింపారు మంచు మనోజ్, మంచు విష్ణు. ఇప్పటికే విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. దీంతో పోటీగా మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ 30 మంది బౌన్సర్లను తెప్పించాడు . మొత్తం 70 మంది బౌన్సర్ల తో మోహన్ బాబు ఇంటి పరిసరాలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే విష్ణు బౌన్సర్లను మోహన్ బాబు ఇంటిలోకి అనుమతించారు కానీ మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి అనుమతించలేదు సెక్యూరిటీ సిబ్బంది. వారంతా మోహన్ బాబు ఇంటి గేట్ బయట వేచిచూస్తున్నారు. కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి విష్ణు రానున్నాడు. విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!