Marco : హిందీలో ఊచకోత కోస్తున్న ఉన్నిముకుందన్ ‘మార్కో’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024లో చిన్న సినిమాలతో మెరుపులు మెరిపించిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది మలయాళ చిత్ర పరిశ్రమే. ఇయర్ స్టాటింగ్ నుండి ఎండింగ్ వరకు నాన్ స్టాపబుల్‌గా ఎంటర్ టైన్ చేసింది. ఇప్పటి వరకు సౌత్ కు మాత్రమే పరిమితమైన మలయాళ మ్యాడ్ నెస్ ఇప్పుడు నార్త్ బెల్ట్ కు పాకింది. హిందీ ఇండస్ట్రీని ఓ మూవీ దడదడలాడిస్తుంది. మాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ బెల్ట్‌లో కూడా దూసుకెళుతుంది. గత ఏడాది డిసెంబర్ 20న హిందీ డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కాగా ఓవర్ వయలెన్స్, తీవ్రమైన రక్తపాతంతో సినిమా నిండిపోయిందన్న విమర్శలు వచ్చినప్పటికీ ఈ మాస్ చిత్రానికి హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా అవతరించాడు ఉన్ని ముకుందన్.
Also Read : SSMB 29 : ఒక్క ఫోటో చాలు.. సోషల్ మీడియా తగలబడిపోద్ది
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
సౌత్ లో మంచి పేరున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఉన్ని ముకుందన్. కానీ కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొని విమర్శల పాలయ్యాడు. కానీ ఇది తన కెరీర్ ను ఆపలేకపోయింది. ఆ తర్వాత బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు. మెప్పాడియన్, మాలికాపురంతో వంద కోట్ల క్లబ్ లోకి చేరాడు. ఇప్పుడు మార్కో కూడా వంద కోట్ల దిశగా పయనిస్తోంది. తెలుగు, తమిళ్ వర్షన్లు రిలీజ్ కావడంతో ఈ నంబర్ క్యాచ్ చేసేట్లే కనిపిస్తోంది.సౌత్ నుండి ఒక్కొక్కరుగా పాన్ ఇండియన్ హీరోలుగా మారుతున్న టైంలో ఈ జాబితాలోకి రీసెంట్లీ ఎంటరయ్యాడు ఉన్ని ముకుందన్. నార్త్‌లో మార్క్ కు పెరుగుతున్న క్రేజ్, ఉన్ని ఇమేజ్ యష్ ను తలపిస్తుంది. ఇప్పుడు మార్కోతో ఉన్ని ఐడెంటిటీ కూడా పూర్తిగా మారబోతున్నట్లే కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!