Rahul Sipligunj : ప్రేయసితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ను ఆలపించిన రాహుల్ RRR సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు పాపులర్ షో బిగ్ బాస్ తోను తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు రాహుల్. ఓ వైవు సినిమా సాంగ్స్ మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో బిజిగా ఉన్న రాహుల్ తన ఫ్యాన్స్ కు సప్రయిజ్ ఇచ్చాడు.
Also Read : PawanKalyan : పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్న తమిళ్ బ్యూటీ.. ఎందుకంటే?
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ సింగర్ గా ఉన్న రాహుల్ ఇప్పుడు సింగిల్ లైఫ్ కు సెండాఫ్ ఇస్తూ ఒకింటి వాడు అయ్యాడు. ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియురాలు హరిణ్య రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 17 ఆదివారం నాడు హైదరాబాద్ లోని అతి కొద్ది మంది సన్నిహితులు,చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు, మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించి అధికారిక ఫోటోలను విడుదల చేయలేదు. కానీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీ ధరించగా అయితే హరిణి ఆరెంజ్ లెహంగాలో మెరిసింది. వేద పండితుల సాక్షిగా ఒక్కటైన ఈ నూతన జంటకు అటు సినీ పరిశ్రమ నుండి ఇటు రాహుల్ అభిమానుల నుండి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!