VidaaMuyarchi : ‘కింగ్ ఆఫ్ కలెక్షన్స్’కు కేరాఫ్ అడ్రెస్ అజిత్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ ఓ రకమైన జాతరను తలిపిస్తుంది. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది.
Also Read : SSMB 29 : రాజమౌళి – మహేశ్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ బ్యూటీ.?
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది. దాదాపుగా 2700 షోస్ తో రిలీజ్ అవుతున్న విదాముయార్చి తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుతం రూ. 25 కోట్లు దాటి పరుగులు పెడుతుంది. ఊహించిన దాని కంటే ఎక్కువగా విదాముయార్చి బుకింగ్స్ కొల్లగొడుతుంది. ప్రమోషన్స్ వీక్ గా ఉన్న కూడా బుకింగ్స్ పీక్స్ లో ఉండడానికి అజిత్ కుమార్ పేరు మాత్రమే కారణం అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అజిత్ కుమార్ ఫ్యాన్స్ మరోసారి మాస్ పవర్ చూపిస్తున్నారు. నేడు అడ్వాన్స్ సేల్స్ మరింత పెరిగి అటు ఇటుగా రూ. 27 నుండి 28 కోట్లు రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సినిమా టాక్ ఏ మాత్రం బాగుంది అనే టాక్ వచ్చిన ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేసే ఛాన్స్ ఉంది. అనిరుధ్ సంగీతం సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దర్శకుడు మాగిజ్ తిరుమనేని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!