NBK : తమన్ కు లగ్జరీ కార్ ను గిఫ్ట్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అయిందో అంతే రేంజ్ లో తమన్ బాలకృష్ణ కాంబినేషన్ కూడా అంతే రేంజ్ లో హిట్ అయింది. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు మ్యూజిక్ పరంగా రికార్డులు సృష్టించడమే కాదు థియేటర్లు కూడా దద్దరిల్లేలా రీసౌండ్ చేసాయి. బాలయ్య, తమన్ కాంబోలో డిక్టేటర్, అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల విజయంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో సందేహం లేదు.
Also Read : Suriya : సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరేంటే.?
Also Read
పాజిటివ్ టాక్ తో పాటు కలెక్షన్స్ వర్షం కూడా కురిపించింది ఈ కాంబో. వీరిద్దరి కాంబోలో తాజాగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలోని కొన్ని సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాలకృష్ణ కెరియర్ లో బెస్ట్ అని తమన్ ప్రాణం పెట్టి పనిచేశాడని కూడా కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా నందమూరి అభిమానులు అయితే తమన్ కి నందమూరి అనే ఇంటి పేరు ఇచ్చేసి మరి నందమూరి తామన్ అనే పేరుతో పిలుచుకున్నారు. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ తన ఆస్థాన సంగీత విద్వాంసుడు తమన్ అత్యంత ఖరీదైన కార్ గిఫ్ట్ గా ఇచ్చారు ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. బాలయ్య గిఫ్ట్ గా ఇచ్చిన పోర్షే కారు కారు అక్షరాల 2.50 కోట్లు అని సమాచారం. ఇక బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న అఖండ -2 కు కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. తనకు బాలయ్య తండ్రితో సమానం అని తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు.
తాజావార్తలు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
-
OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న’OG’
-
Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్‌ప్లే, RTX 5090 GPUతో పవర్‌ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!