Wamiqa : ప్లాప్ భామ చేతిలో ఏకంగా 10 సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వామికా గబ్బీ బాలీవుడ్ రీసెంట్ సెన్సేషన్. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బేబీ జాన్ ఆమెను పాపులర్ బ్యూటీ మార్చేసింది. పోనీ ఈ సినిమా ఆడిందా అంటే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ రిజల్ట్ ఆమె కెరీర్‌పై ఎటువంటి ఎఫ్టెక్ట్ చూపలేదు సరికదా బూస్టర్ అయ్యింది. ప్లాప్ సినిమాతో కూడా క్రేజీ ఆఫర్స్ కొల్లగొట్టవచ్చునని నిరూపిస్తోంది ఈ బ్యూటీ.
Also Read : Tollywood : టాలీవుడ్‌కు దూరం జరుగుతోన్న స్టార్ బ్యూటీలు
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
వామికా లైనప్స్ చూస్తే వామ్మో అనాల్సిందే. ఒక్కో ప్రాజెక్టులను మెల్లిగా తన బ్యాగ్ లో వేసుకుంటుంది. ఒకటి కాదు ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో క్రేజీ చిత్రాల్లో నటించే ఆఫర్స్ కొల్లగొడుతుంది. ప్రజెంట్ హిందీలో రాజ్ కుమార్ రావ్ హీరోగా వస్తోన్న భూల్ చుక్ మాఫ్‌లో నటిస్తోంది అమ్మడు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతుంది. ఇదే కాదు దిల్ కా దర్వాజా కోల్ నా డార్లింగ్, అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాతో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ రక్త బ్రహ్మాండ్‌లో కీ రోల్ ప్లేచేస్తోంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌లోనే కాదు అటు పంజాబీతో పాటు ఇటు సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది వామికా గబ్బీ. తెలుగులో పదేళ్ల తర్వాత అడివిశేష్ క్రేజీయెస్ట్ మూవీ గూఢచారీ2లో కమిటైంది ఈ నయా సెన్సేషన్. అలాగే తమిళంలో జీని అనే భారీ బడ్జెట్ చిత్రంలోనూ యాక్ట్ చేయబోతుంది. మలయాళంలో టికీ టాకాతో పాటు రణబీర్ అప్ కమింగ్ ప్రాజెక్టులో కూడా వామిక పేరు వినిపిస్తోంది. ప్లాప్స్ కొడుతుంటేనే ఇలా ఉంటె ఇలా హిట్స్ వస్తే పరిస్థితి ఏంటో.
- Tags
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!