Dragon : ఒకే ఒక హిట్టుతో ఆ హీరోయిన్ లైఫ్ టర్న్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ కావాలని ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ లక్ కొంత మందిని మాత్రమే వరిస్తుంది. ఒకరికి ఒక్క సినిమాతోనే వస్తే మరికొంత మందికి ఆరేడు సినిమాల తర్వాత ఐడెంటిటీ వస్తుంది. అస్సామీ బ్యూటీ సెకండ్ టైప్. నాలుగేళ్లలో ఐదు ఇండస్ట్రీలు తిరిగితే ఆరో మూవీతో కానీ ఫోకస్ కాలేదు. అదే ప్రదీప్- అశ్వత్ మారిముత్తు డ్రాగన్. డ్రాగన్‌తో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోవడమే కాదు ఈ ఏడాది హండ్రెడ్ క్రోర్ వసూలు చేసిన హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.
Also Read : Retro : ‘రెట్రో’ స్పెషల్ సాంగ్‌లో ఒకప్పటి హీరోయిన్
Also Read
- Idupu Kayitham : 'ఇడుపు కాయితం' చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
- Suhas: "చేతిలో కత్తి.. కళ్లలో కసి!" ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
- Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్‌ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
- Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
డ్రాగన్‌లో అమ్మడి ఫెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన దర్శక, నిర్మాతలు తమ నెక్ట్స్ సినిమాల్లో ఆమెకు ఛాన్సిస్తున్నారు. ఒక్క మూవీతో సరిపెట్టేసిన ఇండస్ట్రీ సైతం ఇప్పుడు పిలిచి ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రజెంట్ తమిళంలో అధర్వతో ఇదయం మురళిలో నటిస్తోంది ఈ నయా సెన్సేషన్. ఈ సినిమాతో పాటు కయాద్ చేతిలో అరడజను వరకు సినిమాలున్నాయి. మలయాళ హీరో జయరామ్ సన్ కాళిదాస్ హీరోగా తెరకెక్కుతోన్న నిలవరుమ్ వేలయ్ మూవీకి కమిటయ్యింది. శ్రీవిష్ణు అల్లూరి తర్వాత తెలుగులో కనిపించని ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి. విశ్వక్ సేన్ ఫంకీతో పాటు రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో వస్తున్న పిక్చర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అలాగే నివిన్ పౌలీ తారంలో కూడా వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్. ఇవే కాకుండా తమిళంలో ఓ బడా హీరో సినిమాలో హీరోయిన్ కోసం ఈమెనే సంప్రదిస్తున్నారట మేకర్స్. ఇది కూడా ఓకే అయిపోతే.. ఈ ఏడాది డైరీ ఫుల్ అయినట్లే. మరీ మేడమ్ ఏ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ దక్కించుకుంటుందో ఫ్యూచర్ విల్ బి డిసైడ్.
తాజావార్తలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్‌ను వీడనున్న కింగ్ చార్లెస్!
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!