OTT : ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి శ్రీ విష్ణు సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శ్రీవిష్ణ హీరోగా శ్రీహర్ష కొనుగంటి డైరెక్షన్ లో వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’. గతేడాది మార్చి 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మినిమమ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అటు నిర్మతలకు బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేసింది. ఓటీటీలోను ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు మరో ఓటీటీ లోకి రాబోతుంది. దాదాపు ఏడాది దాటిన తర్వాత సింప్లీ సౌత్ ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురాబోతుంది. మే 2 సింప్లీ సౌత్ ఓటీటీలో ఓం భీమ్ బుష్ స్ట్రీమింగ్ కానుంది. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో ప్రీతి ముకుందన్, అయేషాఖాన్ కీలక పోషించారు. అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం లాంగ్ గ్యాప్ తర్వాత సింప్లి సౌత్ లో ఏ మేరకు హిట్ గా నిలుస్తోందో చూడాలి.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
తాజావార్తలు
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!