Devarakonda Srikanth
Author- NTV Telugu-
RBI: ఫోన్ పేకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా.. ఎందుకంటే.
RBI ఆదేశాలను పాటించలేదని … సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పర్యవేక్షక పరిశీలనల ఆధారంగా, ఆ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపమని సలహా ఇస్తూ PhonePeకి నోటీసు జారీ చేసినట్లు అపెక్స్ బ్యాంక్ తెలిపింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కు సంబంధించి కొన్ని నిబంధనలు పాటించని కారణంతో ఫోన్ పే సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 21 లక్షల జరిమానా విధించింది. ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్’ (PPIs) కు సంబంధించిన కొన్ని […] -
Uttar Pradesh: అసలు వీడు మనిషేనా.. చికెన్ వండలేదని భార్యపై దారుణం
ఇప్పుడున్న జనరేషన్ లో భార్యని భర్త, భర్తని భార్య చంపుకోవడం చాలా కామన్ అయిపోయింది. కొందరు భర్తలు.. ఎందుకు చస్తున్నామో కూడా తెలియకుండా చనిపోతున్నారు. చిన్న చిన్న పొరపాట్లకు భార్యలు బలైపోతున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…..ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికెన్ వండలేదని భార్యపై దాడి చేశాడు ఓ భర్త .. దాడిని భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. అనంతరం డెడ్ బాడీని […] -
Russia earthquake 2025: రష్యాలో భారీ భూకంపం…సునామీ హెచ్చరిక జారీ
రష్యాలో భారీ భూకంపం సంభంవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రష్యాలోని కమ్చట్కా ప్రాంతం యొక్క తూర్పు తీరానికి సమీపంలో బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత ఏడు కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. జూలైలో 8.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిన ప్రాంతంలో భూకంపం సంభవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే… రష్యాలో శనివారం బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని తూర్పు తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తరువాత, […] -
South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
స్టయిఫండ్ కోతలకు వ్యతిరేకంగా విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు చేపట్టిన నిరసనలకు సపోర్ట్ చేశారనే ఆరోపణలతో ప్రొఫెసర్ భట్టాచార్యను రెండేళ్ల క్రితం సస్పెండ్ చేశారు యూనివర్సిటీ అధికారులు. యూనివర్సిటీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా విద్యార్థులను రెచ్చగొట్టాడని ప్రొఫెసర్ స్నేహాశిష్ భట్టాచార్యను తొలగిస్తున్నట్లు గురువారం యూనివర్సిటీ ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (SAU) ఎకనామిక్స్ ప్రొఫెసర్ భట్టాచార్యను ఉద్యోగం నుంచి తొలగించింది. 2011లో SAU లో చేరిన ఎకనామిక్స్ ఫ్రొఫెసర్ స్నేహాశిష్ భట్టాచార్య.. ఆర్థిక శాస్త్ర విద్యార్థుల […] -
Bengaluru: భారీ గుంతలో పడిన స్కూల్ బస్సు… తృటిలో తప్పిన పెన ప్రమాదం
కర్ణాటక రాజధాని బెంగళూరులో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పాణత్తూరు-బలగెరె ప్రధాన మార్గంలో భారీ గుంతలో స్కూల్ బస్సు ఒరిగిపోయింది. బస్సులో సుమారు 20 మంది ఉన్నట్లు సమాచారం. పిల్లలను అందరిని సురక్షితంగా బయటకు తీసారు. పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని పాణత్తూరు-బలగెరె ప్రధాన మార్గంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలన్నీ నీటితో నిండిపోయాయి. రెండు స్కూల్ బస్సులు పాణత్తూరు-బలగెరె మార్గంలో ప్రయాణిస్తున్నాయి. ఒక […] -
Spice jet : టేకాఫ్ తర్వాత ఊడిపోయిన చక్రం.. ప్రయాణీకుల నరకయాతన..
గుజరాత్‌లోని కాండ్లా విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరిన తర్వాత స్పైస్‌జెట్ విమానం ల్యాండింగ్ గేర్ వీల్ తెగిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. వెంటనే ముంబై విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం 75 మంది ప్రయాణీకులు, సిబ్బంది సురక్షితంగా బయట పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే… గుజరాత్‌లోని కాండ్లా విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే, స్పైస్‌జెట్ విమానం ల్యాండింగ్ గేర్ వీల్ తెగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. […] -
Madya Pradesh: 50-60 రోటీలు తిన్నా తీరని ఆకలి.. వింత వ్యాధితో బాధపడుతున్న మహిళ
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఓ మహిళ వింత వ్యాధితో బాధపడుతుంది. ఆ మహిళ రోజుకు 60 రోటీలను తిన్నప్పటికి ఆమె ఆకలి తీరడం లేదని వాపోతున్నారు కుటుంబ సభ్యులు. ఈ వ్యాధితో బాధపగుతున్న వ్యక్తి రోజంతా ఆకలితో ఉంటాడు. ఎంత తిన్నా కూడా ఆకలి తీరదు. దీనికి చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నదని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్‌గఢ్‌లో ఓ మహిళ వింత రోగంతో బాధపడుతుంది. ఈ వ్యాధి వచ్చిన వారు రోజంతా ఆకలితో ఉంటారు. […] -
Jadavpur University: అపస్మారక స్థితిలో విద్యార్థిని… గతంలో కూడా ఇలానే…
జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం సమీపంలోని రిజర్వాయర్ దగ్గరలో ఓ యువతి అపస్మారక స్థితిలో కనిపించడంతో .. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు విద్యార్థులు. పూర్తి వివరాల్లోకి వెళితే… సీనియర్లు ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో బాలుర హాస్టల్లోని బాల్కనీ నుంచి పడి మొదటి సంవత్సరం బెంగాలీ ఆనర్స్ విద్యార్థి మరణించిన రెండు సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో […] -
Fire Crakers: బాణాసంచాపై దేశవ్యాప్తంగా నిబంధనలు అమలు చేయాలి
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మాత్రమే బాణసంచా నిషేధించడంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఎన్ సీఆర్ ప్రజలకు స్వచ్ఛమైన గాలిని పొందే హక్కు ఉంటే, ఇతర నగరాల ప్రజలకు ఎందుకు ఉండకూడదు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. బాణసంచాకు సంబంధించిన ఏ విధానం అయినా దేశం మొత్తానికి ఒకేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దీపావళికి ముందు మరోసారి పటాకులపై చర్చ తీవ్రమైంది. ఇలాంటి పరిస్థితిలో, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మాత్రమే పటాకులను నిషేధించడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నలు లేవనెత్తింది. […] -
Royal Sundaram: అరుదైన మైలురాయిని సాధించిన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ అరుదైన మైలురాయిని సాధించింది. రక్షణ, సంరక్షణ, ఆవిష్కరణలతో కస్టమర్లకు సేవలందించడంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రకటించింది. రోషన్ గుప్తా రాసిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2025 11గురువారం రోజున భారత దేశంలోనే […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?