Devarakonda Srikanth
Author- NTV Telugu-
Chhattisgarh: వేరే వ్యక్తితో మాట్లాడుతోందని…అంత పని చేశాడా..
ఛత్తీస్‌గఢ్ లో దారుణం వెలుగుచూసింది. తన ప్రియురాలు మరో యువకుడితో మాట్లాడుతుందనే అనుమానంతో.. ఆమె అత్యాచారం చేసి… స్కూడ్రైవర్ తో 51 సార్లు పొడిచి హత్య చేశాడు. రేండేళ్ల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికి.. తాజాగా కోర్టు కేసులో నిజాలు బయటకు వచ్చాయి. దీంతో కోర్టు అతడి జీవిత ఖైదు విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా నగరంలో నివాసం ఉంటున్న ఓ యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. ఆమె స్కూల్ […] -
King Cobra Attack: అమ్మో అరుదైన కింగ్ కోబ్రా.. చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది
సాధారణంగా కొందరికి పాములను చూడగానే ఆమడ దూరం పరుగెడతారు. కొందరు దైర్యం చేసి దూరం నుంచే పామును చూస్తుంటారు. మరికొందరు ఏకంగా పామును పట్టుకుంటారు. కింగ్ కోబ్రా నల్లగా పొడవుగా ఉంటుంది. మామూలు పాములను ,నాగు, తాచు పాములను తింటుంటుంది. దీని నోరు కూడా పెద్దగానే ఉంటుంది. స్పీడ్ గా కదులుతుంది. సాధారణంగా దట్టమైన ఆఫ్రికా అడవుల్లో వీటి సంచారం ఎక్కువగా ఉంటుంది. మనదేశంలో.. కూడా వీటి సంచారం ఎక్కువగానే ఉంటుంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా […] -
Supreme Court : పొరుగువారితో గొడవ.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పరిగణించలేం
పొరుగువారితో గొడవ, గొడవ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన కేసులో ఆదేశాన్ని జారీ చేసింది. సుప్రీంకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని రద్దు చేసింది. ఐపిసి సెక్షన్ 306 కింద కేసు నమోదు చేయడానికి అవసరమైన షరతులను కూడా వివరించింది. పొరుగువారి మధ్య వివాదాలు తీవ్ర వాదనలు, శారీరక ఘర్షణలకు దారితీస్తే, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించబడదని సుప్రీంకోర్టు పేర్కొంది. పొరుగువారిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణపై […] -
ISIS Terrorist Arrested in Delhi: దేశవ్యాప్తంగా 12 కి పైగా ప్రదేశాలలో దాడులు.. ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్
దేశవ్యాప్తంగా 12 కి పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. ఢీల్లీలో పోలీసులు ఒక ఐసిన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు కలిసి ఈ దాడులు నిర్వహించారు. ప్రధాన నిందితుడు అఫ్తాబ్ ముంబై నివాసి కాగా.. అషర్ డానిష్ అనే మరో అనుమానితుడిని కూడా రాంచీలో అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు కలిసి దేశ […] -
Woman’s lemon crushing ritual car accident : అరే.. నిమ్మకాయలు తొక్కించబోతే…ఏంత పనైపోయింది..
కొత్త కారు కొన్నామనే ఆనందంలో నిమ్మకాయల్ని తొక్కించబోతే.. అదికాస్తా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడి ధ్వంసమైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్‌కు చెందిన మాని పవార్ అనే మహిళ 27 లక్షల థార్ ఎస్ యూవీ కార్ ని కొనుగోలు చేసింది. కారుని తీసుకోవడానికి నిర్మాణ్ విహార్‌లోని మహీంద్రా షోరూమ్‌కు వెళ్లారు. […] -
Microsoft plans to end full-time remote work by 2026: వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకనున్న ఐటీ కంపెనీలు..
వర్క్ ఫ్రమ్ హోమ్ కు స్వస్తి పలకాలనే ఉద్ధేశ్యంతో ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఉద్యోగులను ఆఫీస్ కు రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీస్ కు రావాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ తేల్చి చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగులను ఎలాగైనా ఆఫీసులకు రప్పించాలని ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వారంలో ఖచ్చితంగా మూడు రోజులు ఆఫీస్ కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి. ఈ విధానాన్ని మూడు దశల్లో […] -
Lizard astrology meaning Vastu lizard symbolism: ఇంట్లో బల్లి ఉంటే శుభ సూచకమా.. ఆ శుభ సూచకమా.. ?
చాలా మందికి ఇంట్లో బల్లులు ఉంటే నచ్చదు. దీంతో వాటిని తరిమేందుకు ప్రయత్నిస్తుంటారు. బల్లి మీద పడగానే భయపడుతుంటారు. బల్లి ఇంట్లో ఉంటే కొందరు శుభ సూచకమని.. మరికొందరు అశుభమని భావిస్తుంటారు. మన దేశంలో బల్లి మీద పడగానే స్నానం చేసి దేవుడి పటాలను మొక్కుతుంటారు. అలాగే కంచి అమ్మవారి పుణ్యక్షేత్రంలో బంగారు, వెండి బల్లులను తాకుతారు. దీంతో తమ మీద పడిన బల్లి దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఇంట్లో బొద్దింకలు, బల్లులు ఉండటం చాలా […] -
Insect Found in Biryani at Hyderabad’s Mushirabad Restaurant : బిర్యానీలో బొద్దింక.. షాకైన బిర్యానీ లవర్.. ఎక్కడంటే…
చాలామందికి బిర్యానీ అంటే చాలా ఇష్టముంటుంది. అదే హైదరాబాదీ బిర్యానీ గురించి ఐతే.. అసలు చెప్పాల్సిన పనే లేదు. బిర్యానీ కోసం ఎక్కడినుంచో హైదరాబాద్ కు వచ్చి తింటుంటారు. దీన్నే కొందరు హోటల్ నిర్వాహాకులు క్యాష్ చేసుకుంటున్నారు. శుచి, శుభ్రత, నాణ్యత మరిచిపోతున్నారు. కొన్ని సార్లు బిర్యానిలో కప్పలు,పాములు, తేళ్లు, బళ్లులు వస్తున్నాయి. ఇలాంటివి జరుగుతున్న కొందరు హోటల్ నిర్వాహాకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి […] -
Waking Up to Alarm Increases Heart Attack Risk: మార్నింగ్ అలారం పెట్టుకుంటే ప్రమాదమా..?
చాలా మంది ఉదయాన్నే లేవాలంటే బద్దకిస్తారు.. కొంత మంది టైంకి లేవాలని.. అలారం పెట్టుకుని పడుకుంటారు. అలారం మోగే సరికి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తారు. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వర్జీనియా విశ్వవిద్యాలయం అధ్యయనంలో తెలిసింది. 32 మందిపై చేసిన ఈ పరిశోధనలో, అలారం ఉపయోగించి లేచిన వారిలో రక్తపోటు 74 శాతం పెరిగిందని కనుగొన్నారు. సహజంగా లేచేవారితో పోలిస్తే ఇది గణనీయమైన వ్యత్యాసం. పొద్దున్నే నిద్రలేవడానికి చాలా మంది అలారం పెట్టుకుంటారు. ఉదయమే […] -
Manisha Koirala Reacts : నేపాల్ కు నేడు చీకటి దినం.
మన పొరుగు దేశమైన నేపాల్ ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉంది. దీనికి కారణం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం, దీనికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం జరుగుతోంది. ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఈ సంఘటనపై తన బాధను వ్యక్తం చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా నేపాలీ భాషలో ‘ఆజ్కో దిన్ నేపాల్కా లాఘి కాలో దిన్ హో – జబ్ జంతకో […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?