రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అపహరణకు గురైన మేకలు దొంగలను పట్టించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఇదే నిజం.. మే.. మే.. అని అరిచే మేకలే కదా అని చులకనగా చూసి వాటిని అపహరించిన దొంగల ఆటను ఆ మేకలే కట్టించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లలో అపహరణకు గురైన మూడు రోజుల తర్వాత ఓ మార్కెట్లో తమ యజమానిని గుర్తించి పరుగులు […]
2025 ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటం ఆ 26 మంది భారతీయుల అమరవీరులను అవమానించడం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు రక్తం, నీరు ఎలా కలిసి ప్రవహిస్తాయని ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఆసియా కప్ 2025 మ్యాచ్ ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ అంశంపై దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. […]
2025 ఆసియా కప్ మెగా మ్యాచ్ ఆదివారం దుబాయ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ పట్ల అభిమానుల ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ బలాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. అభిమానులు సోషల్ మీడియాలో తమ తమ జట్లను ఉత్సాహపరుస్తున్నారు. మ్యాచ్ గురించి తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. 2025 ఆసియా కప్‌లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA) అధ్యక్షుడు అశోక్ పండిట్ మాట్లాడుతూ.. […]
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటే తెలుసుకోవాలనుంది కదా.. అయితే దీపావళి నుంచి ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బును వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ 3.0 అమలైతే పీఎఫ్ డబ్బు కోసం రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండదని ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. యూపీఐ యాప్‌లు లేదా ఏటీఎంల ద్వారా రూ. లక్ష వరకు అత్యవసర విత్‌డ్రాలను వెంటనే చేసుకోవచ్చు. 8 కోట్ల మందికి పైగా సభ్యులకు ఇది సాయపడుతుంది. […]
రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు ఆగి ఉన్న రైలు ఎక్కాడు.. అనంతరం హైటెన్షన్ వైర్ కు తగిలి అక్కడికిక్కడే చనిపోయాడు. ఇది చూసిన ప్రయాణీకులంతా.. భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు బోగి పైకి ఒక వ్యక్తి ఎక్కాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్‌కు అతడు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఈ ఘటన చూసిన ప్రయాణీకులు షాకయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం […]
సాధారణంగా మనం సినిమా థియేటర్ కు ఎందుకు వెళతాం.. సినిమా చూడడానికే కదా.. కానీ కొందరు థియేటర్లో చేసే పనులు చూస్తుంటే.. ఏం టార్చర్ రా నాయనా అనిపిస్తుంది కదా… ఇది ఓన్లీ సినియా డైలాగే. కానీ బెంగళూరులోని ఓ థియేటర్ లో జరిగిన ఈ సీన్ చూస్తే.. ఈ డైలాగే రీపీట్ అయ్యేలా ఉంది. బెంగళూరులోని ఒక సినిమా థియేటర్లో యువతి ల్యాప్ టాప్‌లో వర్క్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. […]
ఓ యువకుడు ఓ యువతిని పదే పదే వేధిస్తుండడంతో ఆమె పంచాయతీని ఆశ్రయించింది.. అక్కడ వారు ఇచ్చిన తీర్పుతో ఆ యువతి అందరూ చూస్తుండగా చెప్పుతో కొట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో అందరూ చూస్తుండగా.. ఓ యువతి యువకుడిని చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ వ్యక్తి యువతిని పదే […]
RBI ఆదేశాలను పాటించలేదని … సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పర్యవేక్షక పరిశీలనల ఆధారంగా, ఆ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపమని సలహా ఇస్తూ PhonePeకి నోటీసు జారీ చేసినట్లు అపెక్స్ బ్యాంక్ తెలిపింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కు సంబంధించి కొన్ని నిబంధనలు పాటించని కారణంతో ఫోన్ పే సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 21 లక్షల జరిమానా విధించింది. ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్’ (PPIs) కు సంబంధించిన కొన్ని […]
ఇప్పుడున్న జనరేషన్ లో భార్యని భర్త, భర్తని భార్య చంపుకోవడం చాలా కామన్ అయిపోయింది. కొందరు భర్తలు.. ఎందుకు చస్తున్నామో కూడా తెలియకుండా చనిపోతున్నారు. చిన్న చిన్న పొరపాట్లకు భార్యలు బలైపోతున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…..ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికెన్ వండలేదని భార్యపై దాడి చేశాడు ఓ భర్త .. దాడిని భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. అనంతరం డెడ్ బాడీని […]
రష్యాలో భారీ భూకంపం సంభంవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రష్యాలోని కమ్చట్కా ప్రాంతం యొక్క తూర్పు తీరానికి సమీపంలో బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత ఏడు కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. జూలైలో 8.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిన ప్రాంతంలో భూకంపం సంభవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే… రష్యాలో శనివారం బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని తూర్పు తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తరువాత, […]