పశ్చిమ బెంగాల్ లో విచిత్ర ఘటన జరిగింది. సాధారణం పెళ్లి అనేది.. అమ్మాయికి , అబ్బాయికి జరుగుతుంది.. లేదా.. లెస్బియన్స్ దగ్గరవడం చేస్తుంటారు. కొత్తగా ఈ మధ్య పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కూడా. ఇలాంటి సంఘటనే ఇక్కడ ఒకటి జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్లో వింత కథ వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన తర్వాత భర్తలకు విడాకులు ఇచ్చి.. ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకున్నారు. ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మూడేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ […]
ఆరేళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి చెవి పూర్తిగా దెబ్బతిన్నంది. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆరేళ్ల చిన్నారిపై కుక్క దాడికి పాల్పడిన సంఘటన, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని దుబ్బతాండకు చెందిన ధరావత్ సికిందర్ యశోదల కూతురు ఆరేళ్ల సాయి కీర్తన సోమవారం సాయంత్రం, ఇంటి ముందు ఆరుబయట ఆడుకుంటుండగా అటుగా వెళుతున్న […]
ఢిల్లీలోని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు కేవలం తనకు ఆసక్తి కారణంగా విమానాశ్రయంలో నిషిద్ధ ప్రదేశంలోకి వెళ్లి, ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్నానని తెలిపాడు. దీంతో విమానాశ్రయ సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం ల్యాండింగ్ గేర్ వీల్ బాక్సులో ఓ 13 ఏళ్ల బాలుడు ఉన్నట్లు అత్యవసర సిబ్బంది గుర్తించారు. వెంటనే సెంట్రల్ […]
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో భవనం కుప్పకూలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ విషాద కర ఘటనలో ఇద్దరు సజీవ సమాధి అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్ ఇండోర్ లో భవనం కుప్పకూలి ప్రమాదం జరిగింది. పట్టణ పరిధిలోని రాణిపుర ప్రాంతంలో ఉన్నట్టుండి మూడు అంతస్తుల భారీ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన 14 మంది శిథిలాల కింది చిక్కుకుపోయి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు స్పాట్‌లనే […]
నార్త్ సెంట్రల్ రైల్వే వివాస్పద ఉత్తర్వులు ప్రకటించింది. కానీ ఉద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది రైల్వే. జూనియర్ అధికారుల గదుల్లోని ఎయిర్ కండిషనర్లు తొలగించబడతాయని ఆ ఉత్తర్వులో తెలిపింది రైల్వే. ఉద్యోగులు తమ పని ఒత్తిడి గురించి తెలపడంతో… ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూనియర్ అధికారుల గదుల్లోని ఎయిర్ కండిషనర్లు తొలగించాలని నార్త్ సెంట్రల్ రైల్వే వివాస్పద ఉత్తర్వులు ప్రకటించింది. సెప్టెంబర్ 22న నవరాత్రి రోజున జారీ […]
యూపీ ఎటాహ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రైతును హత్య చేసి ముక్కలుగా కట్ చేసి బాక్స్ లో పెట్టారు దుండగులు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ ఎటాహ్ జిల్లాలో రైతును హత్య చేసి.. ఆపై ముక్కలుగా కట్ చేసి బాక్స్ లో పెట్టి పడేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మలవాన్ పట్టణానికి చెందిన 50ఏళ్ల రైతు జఝూర్ సింగ్.. ఇంట్లో చెప్పకుండా బయటకు […]
ఈ మధ్య జాబ్ ఇస్తామని చెప్పి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిని వారిని టార్గెట్ చేస్తూ.. ఇలాంటి ఘటనలు జరగుతున్నాయి. తాజాగా యూపీలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది… పూర్త వివరాల్లోకి వెళితే.. జాబ్ పేరుతో యువతులను టార్గెట్ చేస్తున్న కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి వల వేస్తూ.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలవడం, ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి మోసాలకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం. […]
రోజు తాగొచ్చి వేధిస్తున్న మరిదిని పిచ్చి కొట్టుడు కొట్టింది వదిన. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ దేవరియా జిల్లాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం మరిదిన వదిన పిచ్చి కొట్టుడు కొట్టింది. అది కూడా చిన్న కొడుకు హెల్ప్ తీసుకుని పొట్టు పొట్టు కొట్టింది. విషయం ఏంటంటే.. రేఖా అనే […]
మన దేశంలో స్వేచ్ఛగా ఎక్కడ పడితే.. ఉమ్మేస్తారు.. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తారు. ఎవరూ ఎమనరనే భావన చాలా మందిలో ఉంది. కానీ కొందరు నీతులు చెపుతుంటారు. కానీ ఎక్కువ మంది పాటించరు. భారతదేశంలో స్వచ్ఛ భారత్ కింద కోట్లకు కోట్లు ఖర్చు అవుతున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. కారణం జనాలకు సివిక్ సెన్స్ లేకపోవడమే. చెత్త బుట్ట పక్కనే ఉన్నా ఎవడు చూస్తున్నాడులే అని.. విసిరేసి […]
ఫుట్ పాత్ ఉన్నది కేవలం పాదాచారులకు మాత్రమే.. వారు రోడ్లపై నడవలేరు కాబట్టి.. ప్రభుత్వం వారికి ఫుట్ ఫాత్ లు కట్టింది. వాటిని వదలకుండా కొందరు స్టంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఫుట్‌పాత్స్ పై యువకుడు స్టంట్స్ వేయడంతో బొక్క బోర్లా పడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఇద్దరు బైకర్లు ఫుట్‌పాత్‌పై వేగంగా దూసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వైరల్ అయిన తర్వాత ఈ బైకర్స్ తీరుపై జనాలు […]