రాపిడో నుంచి స్విగ్గీ సంస్థ బయటకు వస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దీనికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ రాపిడోలో ఉన్న తన వాటాలను రూ. 2,400 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ వాటాలను ప్రోసస్, వెస్ట్ బ్రిడ్జ్‌లకు విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 1,968 కోట్ల విలువైన 1,64,000 వాటాలను నెదర్లాండ్స్‌లో ఉన్న ఎంఐహెచ్ ఇన్వెస్ట్మెంట్స్ వన్ బీవీకి […]
ముంబైకి చెందిన శ్రీ రిఫ్రిజిరేషన్స్ మెటీరియల్ ఆర్గనైజేషన్, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ నుంచి కొత్త ఆర్డర్లను అందుకుంది. ప్రాజెక్ట్ లో 4.12 కోట్ల మాగ్నెటిక్ బేరింగ్ కంప్రెసర్ AC ప్లాంట్, 19.62 కోట్ల కోస్ట్ గార్డ్ షిప్‌ల కోసం టర్న్‌కీ HVAC సిస్టమ్ ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన శ్రీ రిఫ్రిజిరేషన్స్ మెటీరియల్ ఆర్గనైజేషన్, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ నుంచి కొత్త ఆర్డర్లను పొందినట్లు సంస్థ యాజమాన్యం వెల్లడించింది. ఈ ప్రాజెక్టులలో […]
ఈ మధ్య కాలంలో రేబిస్ మరణాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న కుక్క పిల్ల గీరితే ఏమవుతుందిలే అని కొందరు నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కోల్పొతున్నారు. గతంలో ఓ కబడ్డీ ప్లేయర్ చిన్న కుక్క పిల్ల కరిస్తే.. నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కొల్పోయాడు. రెండు రోజుల క్రితం రేబిస్ తో చిన్న బాలుడు చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఏడూళ్ళ బయ్యారంలో విషాదం చోటుచేసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కే తమ […]
సాధారణంగా పామును చూడగానే ఏమనిపిస్తుంది. చాలా మంది సల్ల చెమటలు పడతాయి.. కొందరు అక్కడి నుంచి పరార్.. కొంత మంది దైర్యం చేసి వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. వర్షాకాలంలో ఇళ్లలోకి వచ్చి పాములు, తేళ్లు దాక్కుంటాయి. ఇంటి ముందు బైక్‌లు, కార్లలో కూడా పాములు దాక్కుంటాయి. దీంతో పాము కాటేయడంతో పలువురు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ భారీ కొండ చిలువకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి […]
రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. మరొకరితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు కొందరు భార్యలు, భర్తలు. మహిళలు మాత్రం వాళ్ల ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేయించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తి.. అతని స్నేహితుడితో కలసి ఆమె భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి సుమిత్రానగర్‌లో నివాసం ఉంటున్న..భూపాల్ అనే వ్యక్తిపై.. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న […]
ముంబై లో త్వరలో పాడ్ ట్యాక్సీలు తీసుకు వస్తున్నామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ వెల్లడించారు. కుర్లా బాంద్రా రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణికుల రవాణా కోసం వీటిని ప్రవేశపెడుతున్నట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. బుల్లెట్ ట్రేన్ ర్వైల్వే స్టేషన్, కొత్త ముంబై మైకోర్టు భవనం నిర్మాణం కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రంగా రద్దీ ఏర్పడిందని అందుకే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గించడానికి పాడ్ ట్యాక్సీలు తీసుకువస్తున్నామని ఆయన అన్నారు. పాడ్ ట్యాక్సీలు అంటే […]
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఏడుగురు నిందితులు ఐదు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. సోషల్ మీడియాలో స్నేహం చేసి.. బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు నిందితులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానే జిల్లాలో 17 ఏళ్ల బాలికకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడుగురు నిందితులు ఆమెపై ఐదు నెలల పాటు బ్లాక్మెయిల్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షల్లో ఆమె గర్భం […]
విధి ఎంత బలీయమైనదో చూడండి.. డ్యూటీలో ఉన్న కండక్టర్..సొంతూరు కు వెళ్తున్న ఓ వృద్ధురాలు గుండెపోటు బస్సులోనే కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంట్యాడ మండలం వసంత గ్రామానికి చెందిన కె.ఈశ్వరరావు(51) శృంగవరపుకోట డిపోలో కండక్టర్ గా పని చేస్తున్నాడు. మంగళవారం కొట్టాం-విశాఖ-కించుమండ రూట్లో విధులకు వెళ్లి తిరిగి వస్తూ.. అస్వస్థతగా ఉందని డ్రైవర్‌కు తెలిపారు. కొద్ది క్షణాల్లోనే కూర్చున్న సీటులో […]
ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత ఎంతకైనా తెగిస్తున్నారు. చివరకు ప్రాణాలకు కూడా ఫణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. దీని తర్వాత వచ్చే పర్యవసానాలను ఆలోచించడంలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొంత మందికి రోజు రోజుకి రీల్స్ పై పిచ్చి పెరిగిపోతుంది. రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్స్, వ్యూస్, ఫాలొవర్లను పెంచుకోవడం కోసం ప్రాణాలతో చెలగాటం అడుతారు. తమ ప్రాణాలే కాకుండా తమకు సంబంధం లేని వారి […]
ఈ మధ్య ప్రేమ అనే పదానికే అర్థం మారిపోయినట్లు కనిపిస్తుంది. ప్రేమ అనేది ఇద్దరు మనసులు కలిసేది.. కానీ ప్రస్తుతం దానికి అర్థం మార్చేస్తున్నారు ఇప్పటి యూత్.. ప్రేమ పేరుతో వారు చేసే వికృత చేష్టలకు వారిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి తయారైంది.. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొంత మంది ప్రేమికులు.. బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలో ఏం చేయాలో […]