భోపాల్‌కు చెందిన డిప్యూటీ కలెక్టర్ భార్య.. తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. అతని అవినీతి గురించి.. పదవి దుర్వినియోగం.. లంచం తీసుకోవడం.. అనధికార విదేశీ పర్యటనల గురించి ప్రస్తావించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉజ్జయినిలో జరిగిన బహిరంగ విచారణలో తబస్సుమ్ బానో తన భర్త మొహమ్మద్ సిరాజ్ మన్సూరి తనను బెదిరిస్తున్నాడని.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె ఆరోపించింది. తన భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని ఆమె వ్యక్తం చేసింది. తన […]
దేశంలో యురేనియం నిల్వలను కనుగొనడంలో నిమగ్నమైన అణుశక్తి శాఖ.. ఉత్తర్ ప్రదేశ్ సోన్ భద్రలో భారీగా యురేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. మైయోర్‌పూర్ బ్లాక్‌లోని నక్టు వద్ద 785 టన్నుల యురేనియం ఆక్సైడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ సోన్ భద్రలో 785 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది అణు శక్తి శాఖ. కూడరి అంజాంగిరాలోని కొండలు, అటవీ ప్రాంతాలలో యురేనియం కోసం అన్వేషణ జరుగుతోంది. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ […]
మధ్య ప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ బ్లెడ్ ప్రెషర్ చెక్ చేస్తుండగా మిషన్ లోని బ్యాటరీ పనిచేయకలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ లోపానికి సంబంధించి ఆరోగ్యశాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌లోని జివాజీ విశ్వవిద్యాలయంలో ఒక స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. భోపాల్ నుండి హాజరైన మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ మురార్ గెస్ట్ హౌస్‌లో బస చేశారు. ఉదయం, వైద్యుల బృందం ఆయన హెల్త్ చెకప్ కోసం […]
తాజాగా సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. పిల్లలు లేని హిందూ వితంతవు మరణిస్తే.. ఆమె ఆస్తి తన భర్త కుటుంబంలోని వారసులకు వెళుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంతానం లేని హిందూ వితంతువు వీలునామా లేకుండా మరణిస్తే ఆమె ఆస్తిని ఎవరు వారసత్వంగా పొందుతారు అనేది అనేక పిటిషన్ల ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.. COVID-19 కారణంగా ఒక యువ జంట మరణించిన కేసు సుప్రీం […]
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ లో 99.99 పర్సంటేజ్ సాధించిన యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే… చంద్రాపూర్‌లోని నవర్గావ్కు చెందిన అనురాగ్ అనిల్ బొర్కర్ (19) ఇటీవల నీట్ ఎగ్జామ్‌లో 99.99 శాతం ఉత్తీర్ణత సాధించాడు. అయినప్పటికి అతడికి ఎంబీబీఎస్ చదవడం ఇష్టంలేక ప్రాణాలు తీసుకున్నాడు. యువకుడికి ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని […]
దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడ్డారు. దీంతో అక్రమ వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపుతున్నారు. గురువారం ఉదయం నుంచి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 25 బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని తెలిసింది. పూర్త వివరాల్లోకి వెళితే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. అనేక ప్రాంతాల్లో అక్రమ వలసదారుల కోసం తనీఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ తనిఖీలు […]
డీఈఓ గరమైండని జిల్లా విద్యాశాఖాధికారిని బెల్ట్ కొట్టాడు ఓ స్కూల్ హెడ్ మాస్టర్. టీచర్‌ను వేధించిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వచ్చిన మాస్టర్.. సరిగ్గా డిటెయిల్స్ చెప్పాలని డీఈఓ ఫైర్ కావడంతో దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లా విద్యాశాఖ అధికారిని బెల్ట్‌తో కొట్టాడు ఓ స్కూల్ హెడ్ మాస్టర్. టీచర్‌ను వేధించిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వచ్చిన మాస్టర్.. సరిగ్గా డిటెయిల్స్ చెప్పాలని […]
మహారాష్ట్ర డొంబివలిలో కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తకు బీజేపీ కార్యకర్తలు చీరకట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజకీయంగా ఈ ఘటన పెద్ద దుమారం లేపుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉల్హాస్‌నగర్‌కు చెందిన ప్రకాశ్ పగరే(73) ఫేస్బుక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎరుపు రంగు చీరకట్టుకున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫొటో పోస్ట్ చేశాడు. దీన్ని బీజేపీ లీడర్స్ అవమానంగా భావించి.. అతను ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా పట్టుకున్నారు. బలవంతంగా ఐదు వేల రూపాయల […]
సాంకేతికత రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికి అది కొన్ని సార్లు అనర్థాలకు దారితీస్తుంది. నేరగాళ్లు సులువుగా తప్పింకునేలా టెక్నాలజీ ఎలా ఉపయోగపడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నేరాలు జరిగినప్పుడు నింధితుని ఆనవాళ్లను పోలీసులు వెతుకుతారు. అక్కడ నుండి కచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తారు…జరిగినప్పుడు నింధితుని ఆనవాళ్లను పోలీసులు వెతుకుతారు. అక్కడ నుండి కచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తారు…తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఏకంగా ఆర్టిఫిషియల్ ఫింగర్స్ తయారు […]
ఈ రోజుల్లో మనుషులు చాలా దారుణంగా తయారయ్యారు. అక్రమ సంబంధాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. వాయి వరుస అనేది ఏమి లేకుండా.. జంతువుల కంటే అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే… ఇల్లీగల్ ఎఫైర్స్ దారుణంగా పెరిగిపోతున్నాయి. కనీసం బంధాలకు వాల్యూ ఇవ్వకుండా జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. సొసైటీలో జీవిస్తున్నామనే విషయాన్ని మరిచిపోతూ.. మామ, బాబాయి, అత్త, అల్లుడితో కూడా సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇక పక్కింటోళ్లు, ఎదురింటోళ్లు, […]