విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు అందరిలానే సింపుల్ గా బయటకు వస్తున్నాడు. అతడిపై అనుమానం వచ్చిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. అతడి లగేజీ చెక్ చేశారు.. ఎమి దొరకలేదు.. మళ్లీ అనుమానంతో మరో సారి గట్టిగానే తనిఖీలు చేపట్టారు.. దీంతో అసలు విషయం బయటపడింది. ఇస్త్రీ పెట్టెలో లక్షల విలువైన బంగారాన్ని చూసిన ఎయిర్ పోర్ట్ అధికారులు నోరు వెళ్లబెట్టారు. Read Also: Meta-Brain Robot : హ్యుమన్ స్టెమ్ సెల్స్ తో రోబోట్.. అభివృద్ధి చేసిన చైనా.. […]
మనిషి కంట్రోల్ చేయగలిగిన రోబోట్ లను మనం చూసే ఉంటాం. ప్రస్తుతం తనకు తాను ఓ మనిషిలా ఆలోచించి… నిర్ణయం తీసుకునే రోబో గురించి మీకు తెలుసా. అయితే.. చైనాలోని తియాంజిన్ యూనివర్సిటీ, సదరన్ యూనివర్సటీకి చెందిన సైంటిస్ట్ లు ఈ సరికొత్త రోబోను అభివృద్ధి చేశారు. మానవ స్టెమ్ సెల్స్ ను ఉపయోగించి తయారు చేసిన మొదడును దీనికి సెట్ చేశారు. దీంతో ఇది సొంతంగా ఆలోచించి.. నిర్ణయం తీసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read Also:Side […]
ఆలుగడ్డలు ( బంగాళ దుంపలు) ఎక్కువగా తినడం చాలా డేంజర్ అని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. దీంతో సైడ్ ఎఫెక్ట్ కూడా తీవ్ర స్థాయిలో ఉంటాయంటున్నారు. వీటిలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు అధిక శాతం ఉంటాయి. ఫైబర్, మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ బి6 వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కానీ.. వీటిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. Read Also: Premi Viswanath: భర్తకు దూరమైపోతున్నా.. వంటలక్క షాకింగ్ కామెంట్స్ ఆలూ […]
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది కార్తీక దీపం ఫేమ్ వంటలక్క. ప్రస్తుతం వంటలక్క అసలు పేరు.. దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్. అయితే.. బుల్లితెర అభిమానులు మాత్రం ఆమె అసలు పేరు కంటే.. వంటలక్క అంటేనే ఎక్కువగా గుర్తుపడతారు. అయితే తెలుగు నాట కార్తీక దీపం సీరియల్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనందరికి తెలుసు.. ఇందులో దీప, కార్తీక్, మోనిత కార్యెక్టర్లకు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. Read Also: Ganja Seized: ట్రైన్ […]
గతంలో స్మగ్లర్లు కార్లు, బస్సులు, బైక్ లలో స్మగ్లింగ్ చేసేవారు. ప్రస్తుతం రైళ్లలో కూడా డ్రగ్స్ స్మగింగ్ల్ చేస్తున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Read Also: Immunity: చలికాలంలో దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి ట్రైన్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. పల్నాడు స్టేషన్ కు చేరుకున్న పోలీసులు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఆపి […]
వాతావరణం మారినపుడు.. శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. అది సహజమే అయినప్పటికి … దీంతో మనం అనే రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు. చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, ఫ్లూ వస్తుంటాయి. దీంతో వైరస్ వ్యాప్తి చెంది.. అవి ముక్కు, గొంతు, లంగ్స్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే చిన్న పిల్లలలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడంతో వారు తొందరగా జబ్బు పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో మనం కొన్ని టిప్స్ వాడడంతో వాటిని ఫ్లూ […]
ఇటీవల నిర్వహించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా.. అతి చిన్న వయసులో ఎమ్మెల్యే గా గెలిచింది మైథిలి ఠాకూర్. అయితే దాదాపు కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. మైథిలి ఠాకూర్ ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి పెద్ద పెద్ద బ్యాంకుల్లో మ్యూచ్ వల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టారు. ఎస్బీఐలో పెట్టిన పెట్టుబడికి గాను గత సంవత్సరంలో 18శాతం రాబడి పొందిందని ఆర్థిక నిఫుణులు వెల్లడించారు. Read Also: Bride Murder: గంటలో […]
ఈ మధ్య కాలంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న విషయాలకే.. ఉద్రేకానికి లోనై హత్యలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ యువతి తన లవర్ ను మరో వ్యక్తితో హత్య చేసింది. ఆ ఘటన మరవకే ముందే.. ప్రేమించిన అమ్మాయిని నడి రోడ్డుపై హత్య చేశాడు మరో యువకుడు. తాజాగా పెళ్లి చీర విషయంలో గొడవ జరగడంతో.. పెళ్లి కూతరునే హత్య చేశాడో పెళ్లి కొడుకు.. ప్రస్తుతం ఈ వార్త […]
ఈ మధ్య కాలంలో వన్య మృగాలు అడవులను వదిలి జనావాసాలపై పడుతున్నాయి. జనాలపై దాడి చేస్తూ.. భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్నవారి పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడే ఏ జంతువు దాడి చేస్తుందోనన్ని కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. అటవీ సిబ్బంది కూడా ఈ వన్య మృగాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మహారాష్టలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు పులులతో రోజు భయపడుతూ జీవిస్తున్నారు. అయితే ఓ విన్నూత ఆలోచనకు శ్రీకారం […]
సాధారణం చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే షుగర్ ను ఎలా అదుపులో ఉంచుకోవాలి.. అనే విషయాన్ని డాక్టర్లు చెబుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం. 1990 – 2022 మధ్య డయాబెటిస్ కేసులలో గణనీయమైన పెరుగుదల ఉందని డాక్టర్లు వెల్లడించారు. అయితే చలికాలంలో డయాబెటిస్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టమని.. కానీ కొన్ని పద్దతుల ద్వారా కంట్రోల్ చేయవచ్చని తెలిపారు. Read Also:Women marriage With AI: మగాళ్లపై […]