Devarakonda Srikanth
Author- NTV Telugu-
Arrest: మొబైల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్.. వాటి విలువెంతో తెలుసా..
ఢిల్లీలోని నోయిడాలో మొబైల్ దొంగతనాలు మరియు చోరీలకు పాల్పడుతున్న ఒక ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ముఠాలోని డానిష్, ఫిరోజ్, ఫర్దీన్ ,సలీం అనే నలుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. ఢిల్లీలోని నోయిడాలో మొబైల్ దొంగతనాలు మరియు చోరీల చేస్తున్న నిందితుల ముఠాను పట్టుకున్నారు ఢిల్లీలోని నోయిడా పోలీసులు. అయితే నిందితులు డానిష్, ఫిరోజ్, ఫర్దీన్ ,సలీంలను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుండి 2 కోట్లకు పైగా విలువైన […] -
Red Sea : ఇదేందయ్యా… ఇది నేను చూడలే… సముద్రం ఎరుపెక్కడం ఏంటి?
“ఏంటి ఇది? సముద్రం ఎరుపెక్కిపోయిందా?” అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చాలామందిని భయపెడుతోంది. అయితే నిజానికి ఇది ఎలాంటి ప్రకృతి విపత్తు గానీ, ప్రమాదకరమైన ఘటన గానీ కాదు. కొన్ని సందర్భాల్లో సముద్రంలో రెడ్ ఆల్గీ లేదా ప్లాంక్టన్ అధికంగా పెరగడం వల్ల నీరు ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది. ఈ ప్రక్రియను శాస్త్రీయంగా “రెడ్ టైడ్” అని పిలుస్తారు. సముద్రపు నీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటం, ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం వంటి […] -
Murdered Women: యూపీలో దారుణం.. వివాహిత హత్య.. భర్తపై పోలీసుల అనుమానం
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణమైన హత్య జరిగింది. ఫిస్టల్తో ఓ వివాహితను ఆమె నివాసంలోనే కాల్చి హత్య చేశారు. ఈ ఘటన హాపూర్ జిల్లా పిల్ఖువా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. న్యూ ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల బాబ్లీని బుధవారం ఉదయం ఆమె ఇంట్లో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇంట్లో బాబ్లీతో పాటు ఆమె భర్త సచిన్ మాత్రమే ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పోలీసులు […] -
Shocking Incident: ప్రియురాలి ఇంటి ఓనర్ పై ప్రియుడు దాడి.. నగదు, బంగారం దోపిడి
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నగరంలో అద్దెకు నివసించిన యువతి ప్రియుడు తన సహచరులతో కలిసి ఇంటి యజమానిపై దాడి చేసి భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుడిని జల్ నిగమ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న పింటు శర్మను పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన పారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధేశ్వర్ ప్రాంతంలోని ఆదర్శ్ విహార్ […] -
Foldable Smartphone : ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తో మార్కెట్లోకి వస్తున్న నోవా ఫ్లిప్
దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Nxt Quantum తన Ai+ బ్రాండ్ కింద తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్‌తో కంపెనీ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. కంపెనీ ఇప్పటికే తన రాబోయే ఫోల్డబుల్ ఫోన్‌కు ‘నోవా ఫ్లిప్’ అనే పేరును అధికారికంగా ధృవీకరించింది. నోవా ఫ్లిప్‌కు సంబంధించిన అధికారిక టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. టీజర్లో ఈ ఫోన్ క్లామ్‌షెల్ (Flip) డిజైన్‌తో కనిపిస్తోంది. నోవా ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను […] -
Winter Tea Benefits: రోజూ టీ తాగడం వల్ల బరువు పెరుగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..
చలికాలంలో చాలామంది శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ఉదయాన్నే టీ తాగుతుంటారు. అయితే, ప్రతిరోజూ టీ తాగడం వల్ల బొడ్డు కొవ్వు పెరుగుతుందా? బరువు పెరుగుతుందా? అనే సందేహం చాలామందిని వెంటాడుతుంది. ఈ భయంతో కొందరు చలికాలంలో టీ తాగడాన్ని పూర్తిగా మానేయాలని కూడా ఆలోచిస్తుంటారు. అయితే, ఛాయ్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ సలీం జైదీ తెలిపారు. సరైన విధానంలో, సరైన పదార్థాలతో టీని తీసుకుంటే అది హానికరంగా కాకుండా ఆరోగ్యానికి మేలు […] -
Car Loan: కారు లోన్ కోసం ఏ బ్యాంక్ లో తక్కువ వడ్డీ ఉంటుందో తెలుసా..
కుటుంబ అవసరాల కోసం కొత్త కారు కొనాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల వెంటనే కారు కొనలేని పరిస్థితి చాలామందికి ఎదురవుతుంది. ఎందుకంటే ఒక కారు కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ఈ అవసరాన్ని తీర్చుకోవడానికి కొందరు వ్యక్తుల నుంచి అప్పు తీసుకుంటే, మరికొందరు బ్యాంకుల నుంచి కారు లోన్ తీసుకుని తమ కలను సాకారం చేసుకుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ బ్యాంకులు కారు లోన్లను […] -
Consular Center:ఇండో–అమెరికన్లకు శుభవార్త.. ప్రారంభమైన ఇండియన్ కాన్సులర్ సెంటర్
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు భారత ప్రభుత్వం శుభవార్త అందించింది. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో లాస్ ఏంజిల్స్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కాన్సులర్ సెంటర్ డిసెంబర్ 15, 2025 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా పాస్‌పోర్ట్ సేవలు, వీసా సంబంధిత ప్రక్రియలు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు దరఖాస్తులు, జనన–మరణ ధృవీకరణ పత్రాలు, అటెస్టేషన్ తదితర కాన్సులర్ సేవలను మరింత సులభంగా, వేగంగా పొందే అవకాశం కలుగుతుంది. […] -
Leopard-Dog Fight: చిరుతకే చుక్కలు చూపించిన కుక్క..!
మహారాష్ట్రలో ఇటీవల వెలుగుచూసిన ఓ ఆశ్చర్యకర సంఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా అడవుల్లో అత్యంత భయంకరమైన మాంసాహారిగా భావించే చిరుతపులిని ఒక సాధారణ కుక్క భయపడకుండా ఎదుర్కొంది. కుక్క చూపించిన వేగం, తెలివితేటలు చూసి చిరుత అయోమయానికి గురైంది. చివరకు వేటాడాలనే ఉద్దేశంతో వచ్చిన చిరుత అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖేడ్ తాలూకా పరిధిలో […] -
Moneylenders Harassment: మరీ ఇంత దారుణమా.. అప్పు తీర్చేందుకు రైతుతో కిడ్ని అమ్మించిన వడ్డీ వ్యాపారులు..
అప్పులు తీర్చలేకపోయిన రైతులను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమ వడ్డీ వ్యాపారులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. రైతుల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో అప్పులు ఇచ్చి, చివరికి వాటిని తీర్చేందుకు రైతులు తమ కిడ్నీలను అమ్ముకునే పరిస్థితి వరకు తీసుకువచ్చిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు చట్టపరమైన రక్షణతో పాటు […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?