West Bengal Student Murder: మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఏ దోమనో, చీమనో చంపినంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ వయసువారైనా బెదురు లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. శిక్ష గురించి భయపడటం లేదు, పాపం పుణ్యం అని ఆలోచించడం లేదు. ఇక మానవ్వతం అయితే మచ్చుకైనా కనిపించడం లేదు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆలోచనా విధానం ఉన్నతంగా మారాలి. కానీ ఇప్పుడు యూట్యూబ్ లు, సినిమాలు, సీరియల్స్ […]
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక మహిళ హింసకు గురవుతుంది. గ్యాంగ్ రేప్ లు, మహిళలను హత్య చేయడం, చిన్నారులపై దాడులకు పాల్పడటం లాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా ఈ దుర్మార్గులను ఏం చేయలేకపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ పశువులు రెచ్చిపోతూనే ఉంటున్నాయి. సినిమాలో డైలాగ్ లాగా నిజంగానే ఆడదంటే ఆట బొమ్మలానే […]
Firing in America: అమెరికాలో వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అగ్రరాజ్యంలో దుండగుల ఆగడాలు ఆగడం లేదు. జాతి విద్వేషం కారణంగా ఎన్నోసార్లు కాల్పులు జరిగిన ఘటనలు ఎన్నో చూశాం. గన్ లు, ఆయుధాలు విరివిగా లభించడం కారణంగా కూడా ఈ నేరాలు పెరిగిపోతున్నాయి. కొన్ని ఘటనల్లో ఎటువంటి కారణం లేకుండా కూడా కాల్పులకు తెగబడిన ఉదాాంతాలు ఉన్నాయి. ఇవి చూస్తుంటే మనుషుల్లో నేర ప్రవృత్తి ఎంతలా పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి […]
Indonesia EarthQuake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. బాలి, లోంబోక్ దీవులకు ఉత్తరాన సముద్రంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున స్థానిక కాలమానం ప్రకారం 4 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఇండోనేషియాలోని మాతరాంకు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా భూ అంతర్భాగంలో […]
ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో పిల్లలపై చదువుల పేరుతో ఒత్తిడి ఎక్కువ అయిపోయింది. ఒకటి, ఒకటి, రెండు, రెండు, మూడు, నాలుగు ఇలా తమకు వచ్చిన ర్యాంకులను ఆయా విద్యాసంస్థలు చెబుతూ ఉంటే తమ పిల్లలు కూడా ఇలాగే మార్కులు తెచ్చుకోవాలంటూ తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తు్న్నారు. మార్కులు రాకపోతే వారు వేస్ట్ అనే భావన ఉంటుంది. తల్లిదండ్రులు, విద్యాసంస్థల నుంచి ఒత్తిడి ఉండటంతో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్న ఘటనలను చూస్తున్నాం. అయితే సున్నా మార్కుల […]
Uttar Pradesh: ఒత్తిడితో కానిస్టేబుల్స్ చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ మధ్యకాలంలో కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ లో వీరి పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీని గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ కానిస్టేబుల్ సోషల్ మీడియాలో 4 నిమిషాల వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు వచ్చేలా ఉంది. వివరాల ప్రకారం యూపీలోని బాగ్‌పట్ పోలీస్ డిపార్టుమెంట్‌కు చెందిన కానిస్టేబుల్ ఓం వీర్‌సింగ్ రాష్ట్రంలో వారి దుస్థితి గురించి ఓ […]
kangana ranaut interesting Comments on ISRO Women Scientists: చంద్రయాన్ 3 ప్రయోగంతో భారత కీర్తిపతాకాన్ని నలుదిశలా ఎగురవేసింది ఇస్రో. చంద్రుని దక్షిణ ధ్రువంపైకి చేరుకొని అంతరిక్ష చరిత్రలోనే చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఇక చంద్రుడి రహస్యాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది ఇస్రో. ఇక ఇప్పటికే రోవర్ ఆ పనిని మొదలు పెట్టేసింది. ఇస్రో సాధించిన విజయంతో అనేక మంది ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక […]
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా తన ప్రేమ విషయం బయటపెట్టిన సంగతి తెలిసిందే. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు అంగీకరించిన తమన్నా తన ప్రేమకు సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతానికి తామిద్దరం పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ కూడా తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తమన్నా మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మిల్కీబ్యూటీని చూసి తన డేటింగ్ […]
Janhvi Kapoor: శ్రీదేవి ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్ కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. శ్రీదేవిలానే గ్లామర్ క్వీన్ గా కనిపిస్తుంది జాన్వీ. ఎప్పటికప్పుడు తన ఘాటైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతుంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో అయినా, ట్రెడిషనల్ లుక్ లో అయినా జాన్వీ అదరహో అనిపిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా జాన్వీ నటించిన […]
Pooja Hegde: ఈ మధ్య పూజా హెగ్డేకు అసలు కలిసిరావడం లేదనే చెప్పాలి. ఆ మధ్య వరుస హిట్లతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన బుట్టబొమ్మ సడెన్ గా వెనుకబడిపోయింది. ఆమె సినిమాలు హిట్ కాకపోవడంతో పూజాను పట్టించుకోవడం మానేశారు దర్శక నిర్మాతలు. ఇక కొన్ని సినిమాలను ఆమెను తీసుకున్నప్పటికీ మధ్యలోనే ఆ సినిమాల నుంచి ఆమె తప్పుకుంది. అయితే పూజానే సినిమాల నుంచి తప్పుకుందో లేక ఆమెను కావాలనే తప్పించారో సరిగా క్లారిటీ లేదు. మహేష్ […]