Uttarpradesh: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3 Store Building Collapsed In Uttarpradesh: ఉన్నట్టుండి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో పలువురు శిధిలాల కింద చిక్కుకున్నారు. ఇద్దరు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో జరిగింది. అనుకోకుండా భవనం కుప్పకూలి పోవడంతో చుట్టుపక్కల వారు బిల్డింగ్ లో ఉన్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది బిల్డింగ్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. మరికొందరు భవనంలో ఉండిపోవడంతో శిధిలాల కింద చిక్కుకున్నారు. అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.
Also Read: New Delhi: విమాన సిబ్బంది నిర్లక్ష్యం.. అంధురాలిని లోపలే వదిలేసిన వైనం
Also Read
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బారాబంకీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఓ మూడంతస్తుల భవనం కూలినట్లు తమకు సమాచారం అందిందని, వెంటనే తాము ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ( ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ( ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది సహాక చర్యలు అందిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు శిధిలాల కింద చిక్కుకున్న అ12 మందిని బయటకు తీశామని తెలిపారు. మరో ముగ్గురు లేదా నలుగురు శిధిలాల కింద ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనలో గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మరణించారని, మరో 12 మందికి గాయాలయ్యాయని ఎస్పీ వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. భవనం ఒక్కసారిగా కుప్ప కూలడంతో అక్కడ అంతా భయానక వాతావరణం నెలకొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఉంది. దీనిని చూసిన పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంత పెద్ద బిల్డింగ్ ఎందుకు కూలిపోయిందో వివరాలు తెలియాల్సి ఉంది. పాత భవనం కావడంతోనే కుప్ప కూలిందా లేదా ఏదైనా కారణం ఉందా అనే విషయాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఒకవేళ పాత భవనం అవడం కారణంగానే ఈ సంఘటన జరిగి ఉంటే బిల్డింగ్ యజమానిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
#WATCH | UP: Latest visuals of rescue operation from Barabanki where a building collapsed at around 3 am today.
Dinesh Kumar Singh, SP, Barabanki said “Around 3 am in the morning, we received information about a building collapse in Barabanki…We have rescued 12 people…we… pic.twitter.com/HJ23cT3LGP
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 4, 2023
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!