Free Tv and Android Projector With Excitel Broad Band Connection : ప్రస్తుతం చాలా టెలికాం కంపెనీలు హైస్పీడ్ ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు అన్ లిమిటెడ్ డేటా అలాగే పలు ఓటీటీ ఛానెల్స్ కు యాక్సెస్ ను అందిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇచ్చే ఆఫర్స్ కు మించి ఒక అడుగు ముందుకేసింది ‘ఎక్సైటెల్’. బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు ఉచిత టీవీ లేదా ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ ను అందిస్తుంది. బిగ్ స్క్రీన్ […]
Fridge Maintenance Tips: మనం ఊరు వెళుతున్నప్పుడు అన్నీ చక్కగా సర్దుకుంటాం. ఇంట్లో వస్తువులన్నింటిని మంచిగా శుభ్రం చేసి పెడతాం. తాళలు అన్ని వేశామా లేదా అని చెక్ చేసుకొని వెళతాం. అయితే ఫ్రిడ్జ్ మాత్రం ఆ సమయంలో మనకు అస్సలు గుర్తుకు రాదు. దాని గురించి అస్సలు మనం ఆలోచించం. అయితే మీరు కనుక ఎక్కువ రోజులు ఇళ్లు విడిచి వేరే ప్రాంతానికి వెళుతున్నట్లయితే ఫ్రిడ్జ్ లో కొన్ని వస్తువులను తీసేసి వెళ్లడం మంచిది లేదంటే […]
Small Girl helping Blind Beggar: కొంత మంది చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచే తమ మంచి మనసు చాటుకుంటూ ఉంటారు. వారికి ఎటువంటి కల్మషం ఉండదు. డబ్బున్నా లేకపోయినా, నిరుపేదలైనా, బిచ్చగాలైనా వారు బేధభావం చూపరు. ఓ చిన్నారి అంధుడైనా బిచ్చగాడికి సాయం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారు చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసో అంటూ పొగడ్తలతో ముచ్చెత్తుతున్నారు. […]
Dog skateboarding Funny Video: కుక్కలకు, పిల్లులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అవి చేసే కొన్ని పనులు భలే నవ్వు తెప్పిస్తూ ఉంటే కొన్ని మాత్రం ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఓ కుక్క అచ్చం మనిషి లాగానే స్కేటింగ్ బోర్డుపై ఎక్కి స్కేటింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను Buitengebieden అనే ఎక్స్( ట్విటర్) పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో […]
King Kobra Viral Video: సాధారణంగా చిన్నదైనా, పెద్దదైనా ఎలాంటిదైనా పామును చూస్తేనే మనం పారిపోతాం. అలాంటిదే మన ఇంట్లోనే పాములు ఎక్కడ పడితే అక్కడ ఉంటే, గోడల్లో మకాం పెట్టేస్తే పరిస్థితి ఎలా ఉంటుుంది చెప్పండి. ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది కదా. అలాగే బీహార్ లోని ఓ వ్యక్తి ఇంట్లో చాలా పాములు ఉంటున్నాయి. వాటిని ఏం చేయలేక అతను పాములను పట్టుకునే స్నేక్ సొసైటి సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో వారు వచ్చి ఆ […]
Bird Stealing Money From Streets: మనం రకరకాల దొంగతనాలను చూసుంటాం. పక్కన ఉన్న షాపులో నుంచి కన్నం వేసి గోల్డ్ షాపులోకి చొరబడం, పక్కింట్లో దొంగతనం చేయడం, రాత్రుళ్లు దోపిడికి రావడం, ఈ మధ్య బ్యాంకులో దొంగతనానికి వచ్చి ఏం దొరకక గుడ్ బ్యాంక్ అని లెటర్ రాసి పెట్టి వెళ్లడం, ఇంకా దొంగతనానికి వచ్చి ఇంట్లో వండుకొని తిని వెళ్లడం లాంటి చాలానే ఫన్నీ వీడియోలు చూసుంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయే దొంగతనం వీటన్నింటికి […]
Train Moved without Engine: రైలు కదలాలంటే కచ్ఛితంగా ఇంజిన్ కావాల్సిందే. డ్రైవర్ ఉండాల్సిందే. అయితే ఓ రైలు మాత్రం ఇవేవి లేకుండానే దానంతట అదే కదిలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.జార్ఖండ్ సాహిబ్‌గంజ్ జిల్లాలోని మాల్దా రైల్వే డివిజన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. దీనిని చూసిన జనం ఆశ్చర్యపోయి దీనిని తమ ఫోన్ లో బంధించారు. అసలేం జరిగిందండటే బార్హర్వా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక రైల్వే వ్యాగన్, నాలుగు బోగీలు […]
OnePlus Pad Go Tablet : చైనీస్ టెక్ బ్రాండ్ వన్ ప్లస్ నుంచి వస్తున్న రెండవ టాబ్లెట్ వన్ ప్లస్ పాడ్ గో( OnePlus Pad Go). ఈ ఏడాది ప్రారంభంలోనే వన్ ప్లస్ మొదటిసారి టాబ్లెట్ ను వన్ ప్లస్ పాడ్ ( OnePlus Pad) పేరుతో తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు మరో టాబ్లెట్ ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. వన్ ప్లస్ […]
Bride Groom Died With Current Shock In Siddipet: అంగరంగ వైభవంగా రెండు రోజుల క్రితం పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితులతో ఆ ఇళ్లు కలకలలాడింది. ఆ వధువు కూడా ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. అయితే కరెంట్ షాక్ రూపంలో మృత్యువు ఆ కుటుంబాన్ని కన్నీటిలో ముంచేసింది. వధువు నుదిటి కుంకుమ చెరిపేసింది. ఆమె ఆశలను తుంచేసింది. రిసెప్షన్ రోజే వరుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. Also Read: Viral Video: […]
A Thief Hanging out side the Window Of Moving Train: ట్రైన్స్ లో తరచూ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఫోన్లు, పర్సులు కొట్టేస్తూ ఉంటారు. అయితే ఆ కొట్టేసిన దొంగలు దొరకడం కష్టమే. ఎందుకంటే వారు చటుక్కున కొట్టేసి లటుక్కున పారిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ దొంగ అలాగే ట్రై లో పర్స్ కొట్టేయబోయి ప్యాసింజర్లకు దొరికిపోయాడు. దీంతో వారు అతనికి చుక్కలు చూపించారు. కదులుతున్న రైలులోనే అతని చేతిని పట్టుకొని కిటికీకి […]