Sri satya sai: పేలే స్వభావం ఉన్న బ్యాటరీలు, టపాసులు, కొన్ని రకాల కెమికల్స్ లాంటి వస్తువులను తరలిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనంలో ఉన్న వస్తువులు పేలి మంటలు చెలరేగే అవకాశం ఉంది. తాజాగా అలాంటి ఓ ఘటనే హిందూపురంలో జరిగింది. బ్యాటరీలను తీసుకువెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్దమైపోయింది. Also Read: Australia Squad: ప్రపంచకప్ 2023కు […]
Auto Driver Cheated Bangladesh Youtuber: కొంత మంది ఆటో డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన జేబు ఖాళీ చేసేస్తారు. ఊరికి కొత్తగా కనిపిస్తే చాలు ఎక్కడ లేని రేటు చెప్పేస్తారు. అయితే తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన యూట్యూబర్ కు అలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. తాను డబ్బులు ఇచ్చినా ఇవ్వలేదంటూ ఆటో డ్రైవర్ తన వద్ద మళ్లీ డబ్బులు వసూలు చేశారు. వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆటో డ్రైవర్ చేసిన మోసం బయటపడటంతో […]
Tamilnadu Road Accident: అతి వేగం కారణంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా జరిగినా నిండు నూరేళ్ల జీవితం గాల్లో కలిసిపోతుంది. ఇక రాత్రి పూట అయితే మరీ అప్రమత్తంగా ఉండాలి.ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నిద్ర మత్తులోనే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. ఇలా రాత్రి వేళల్లో చాలా యాక్సిండెంట్లు జరగడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తమిళనాడులోకి కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. […]
Sending Under 3 Years Old Students To Pre School is Illegal: ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తమ పిల్లలు పుట్టడంతోనే అన్నీ నేర్చుకోవాలని తల్లిదండ్రులు ఆశ పడుతున్నారు. దాని కోసం వారి పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. మూడేళ్ల లోపే వారిని ప్రీ స్కూల్ అంటూ జాయిన్ చేస్తున్నారు. దీంతో కొంత మంది పిల్లలు మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. పిల్లలు స్కూల్ కు వెళ్లనని ఏడుస్తున్న కొట్టో, తిట్టో బలవంతంగా వారిని స్కూల్ కు పంపిస్తున్నారు. […]
Students Using AI Tools: మొన్నటి వరకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ పై ఏది కావాలన్నా ఆధారపడే వాళ్లం. అయితే ప్రస్తుతం ఏఐ టూల్స్ హవా నడుస్తుంది. ఎక్కడ చూసిన చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ గురించే వినిపిస్తుంది. అయితే ఇవే ఇప్పుడు విద్యాసంస్థలకు తల నొప్పిగా మారాయి. విద్యార్థులు ఈ ఏఐ టూల్స్ ను ఉపయోగించి తమ పనులను చకచక చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థుల సృజనాత్మకత దెబ్బతింటుందని కాలేజీలు, […]
Great Wall of China: ఓ ఇద్దరు షార్ట్ కట్ రూట్ కోసం చేసిన పని చైనాకు పెద్ద డ్యామేజ్ చేసింది. కేవలం త్వరగా వెళ్లడం కోసం వారు ఏకంగా చైనా వాల్ కే కన్నం పెట్టేశారు. చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లోని యుయు కౌంటీ వద్ద ఉన్న యాంగ్‌కాన్హె టౌన్‌షిప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎవరైనా షాట్ కట్ కోసం మహా అయితే డివైడర్ లను పక్కకి తొలగించి వెళ్లడం మనం చూసుంటం.అయితే ఇక్కడ […]
Drinking Water Per Day: నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ రెండు లీటర్ల నీరు తాగాలి లేదా 8 గ్లాసుల నీరు సేవించాలి. అయితే ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నట్లు సైంటిస్ట్ లు కనుగొన్నారు. గ్లాసుల కొలత కరెక్ట్ కాదని నిర్థారించారు. అలాంటప్పుడు 2 లీటర్ల నీరు కంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉందని కనుగొన్నారు. ఇక మనం తినే ఆహారం ద్వారానే మన శరీరానికి కావాల్సిన చాలా నీరు లభిస్తుందని పరిశోధనలో వెల్లడయ్యింది. […]
Drunken Men Created nuisance, Viral Video: తాగినప్పుడు కొంతమంది అస్సలు కంట్రోల్ లో ఉండరు. వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. ఎవరి మీదకి పడితే వారి మీదకు గొడవకు వెళుతూ ఉంటారు. ఏది పడితే అది చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇలాగే ఇద్దరు మందుబాబులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. Also Read: Kedarnath Yatra: సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు […]
Man Slip in to River while Taking Selfie: ఈ మధ్యకాలంలో సెల్ఫీల పిచ్చి, రీల్స్ పిచ్చా ఎక్కువైపోతున్నాయి. ఎక్కడికి వెళ్లిన ఫస్ట్ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూసుకోకుండా ఫోన్ లు ఉన్నాయి కదా అని ఫోటోలు మీద ఫోటోలు దిగుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలా వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ ప్రమాదంలో పడిన చాలా మంది వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతూ ఉంటాయి. అలాంటిదే ఓ […]
Weight loss Drinks: ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. ఆధునిక కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ అవడంతో చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది తమ బరువును కంట్రోల్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి జిమ్ లు, జాగింగ్ లు, యోగాలు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు మన ఆహారపు అలవాట్లలలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా […]