Vishwak Sen: మాస్ కా దాస్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఆ డైరెక్టర్‌తో విశ్వక్ మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ యూత్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా బజ్ ప్రకారం.. ’35 చిన్న కథ కాదు’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ నంద కిషోర్ డైరెక్షన్లో విశ్వక్ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ప్రకటన అనంతరం ఆలస్యం చేయకుండా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. విశ్వక్ సేన్ ఇమేజ్‌కు తగ్గట్టే వినోదంతో పాటు బలమైన స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే నటీనటులు, సాంకేతిక బృందం, ఇతర వివరాలు అధికారిక ప్రకటనతోనే వెల్లడికానున్నాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘కల్ట్’ (#Cult) అనే సరికొత్త స్లాషర్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తుండగా, రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు