Shiva Ganesh
Author- NTV Telugu-
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
Ragi Halwa: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎముకల బలానికి, ఐరన్ లోపాన్ని అధిగమించడానికి రాగులను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రతిరోజూ రాగి జావ లేదా రాగి సంకటి తిని బోర్ కొట్టిన వారికి ఒక అద్భుతమైన హెల్దీ ఆప్షన్ అందుబాటులోకి ఉంది. రాగి పిండితో నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేలా, ఎంతో సాఫ్ట్‌గా ఉండే హెల్దీ హల్వాను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో […] -
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
Maharashtra Politics: పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) తిరుగుబాటు ఎంపీలు సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కానుండటం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ భేటీ తర్వాత జరిగే పరిణామాలను బట్టి మహారాష్ట్రలోని శివసేన (UBT), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (SP) ఎంపీలు కూడా తమ తదుపరి రాజకీయ అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉద్ధవ్‌కి ‘ఆపరేషన్ […] -
NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య – కొరటాల మూవీ ఓపెనింగ్‌కు సీఎం చంద్రబాబు, లోకేష్!
NBK 112 : టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు నందమూరి బాలకృష్ణ రెడీ అవుతున్నారు. ‘ఆచార్య’, ‘దేవర’ చిత్రాల తర్వాత కొరటాల శివ సరికొత్త కథతో బాలయ్యను డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న ‘#NBK112’ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు షాట్ వేదిక, ముహూర్తం సమయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూన్ 25, గురువారం నాడు అత్యంత ఘనంగా స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని సమాచారం. […] -
Smart Kitchen Hacks: వంటింట్లో ఇలా చేస్తే శ్రమ, సమయం, డబ్బు ఆదా.. గృహిణులకు మోస్ట్ యూస్ఫుల్ టిప్స్!
Smart Kitchen Hacks: వంట బాగా చేయడం ఎంత ముఖ్యమో.. వంటగదిని స్మార్ట్‌గా మేనేజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది మహిళలు ఉదయం వేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరడం, చింతపండు నానబెట్టడం, కూరగాయలు కోయడం వంటి పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఈ హడావిడిలో మిక్సీ జార్లు సరిగ్గా క్లీన్ అవ్వకపోవడం, ఉప్పు డబ్బాలు తేమ ఎక్కడం వంటి చిన్న చిన్న సమస్యలు తలనొప్పిగా మారుతుంటాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా, వంటింట్లో […] -
Kanchana 4: కాంచన – 4 లో లేడీ సూపర్ స్టార్? లారెన్స్ సినిమాలో ముగ్గురు అందమైన దెయ్యాలు!
Kanchana 4: కాంచన సినిమాలకు భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రాఘవ లారెన్స్ డైరెక్షన్ – లీడ్ రోల్లో తెరకెక్కే ఈ హారర్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే కాంచన సిరీస్2లో వచ్చిన మూడు భాగాలు కాసుల వర్షం కురిపించగా.. ఇప్పుడు అంతకుమించిన భారీ తారాగణంతో ‘కాంచన 4’ ను పట్టాలెక్కించేందుకు లారెన్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త […] -
SpaceX IPO: రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా భారత టెక్కీలు! మస్క్ ‘స్పేస్ఎక్స్’ తెస్తున్న లక్ మామూలుగా లేదుగా..
SpaceX IPO: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ (SpaceX) అంతరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం నాస్డాక్ (Nasdaq) స్టాక్ ఎక్స్ఛేంజ్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. మార్కెట్లోకి అడుగుపెడుతూనే ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ఐపీఓ ధర $135 (రూ. 11,200 పైచిలుకు) గా నిర్ణయించగా.. లిస్టింగ్ రోజున ఏకంగా 11 శాతం పెరిగి $150 వద్ద ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాయి. ఈ చారిత్రాత్మక లిస్టింగ్‌తో స్పేస్ఎక్స్ మొత్తం మార్కెట్ విలువ […] -
IAF Plane Crash: “అస్సాం గగనతలంలో ఘోర క్రాష్.. నేలకొరిగిన ఐదుగురు దేశ వీర జవానులు!”
IAF Plane Crash: భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఆంటోనోవ్ ఏఎన్-32 (An-32) రవాణా విమానం అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ బేస్ సమీపంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో దేశ సేవలో ఉన్న ఐదుగురు ధైర్యవంతులైన వైమానిక దళ సిబ్బంది వీరమరణం పొందారు. ఈ ప్రమాదంలో విమానం యొక్క కో-పైలట్ ఒక్కరు మాత్రమే తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన […] -
Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
Fruit Poisoning: ప్రతి సీజన్లో వచ్చే పండ్లు తింటే ఆరోగ్యం చేకూరుతుందని వైద్యులు చెబుతుంటారు. ఇక వేసవి రాగానే.. పుచ్చకాయలు, మామిడి పండ్లు తినేందుకు జనం ఇష్టపడుతుంటారు. మార్కెట్లు కూడా ఆయా రకాల పండ్లతో కళకళలాడుతుంటాయి. చిన్నా, పెద్దా అంతా ఇష్టంగా తినే ఆ పండ్లు సురక్షితమేనా? కొంత మంది వ్యాపారులు తమ లాభాల కోసం రసాయనాలతో పండించడం చూస్తూనే ఉన్నాం. ఫలితంగా మనం అమృతం అనుకుని తింటున్న ఆహారమే మన ప్రాణాలను తీసే విషంగా మారుతోంది. […] -
Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
Amulya Sri: సినీ రంగంలో హీరోయిన్గా రాణించాలంటే.. ఆషామాషీ కాదు. టాలెంట్ ఒక్కటే సరిపోదు. రంగుల ప్రపంచంలో ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదురవుతాయి. అవన్నీ తట్టుకుని నిలబడగలిగేతేనే చివరకు విజయం సొంతమవుతుంది. ఇది తెలియక చాలా మంది.. తెరపై కనిపించలని గంపెడాశలు పెట్టుకుని మృగాళ్ల చేతిలో చిక్కి జీవితాలు ఆగమాగం చేసుకుంటున్నారు. అలాంటి ఓ యవతి గాథ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ యువతి ఎవరు? అసలు ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? ఒక్క ఛాన్స్.. […] -
Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్‌తో పరిచయం.. ‘ఆది’ మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
Director VV Vinayak: డైరెక్టర్ వి.వి.వినాయక్ కెరీర్‌ను, టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆది’. జూనియర్ ఎన్టీఆర్ – వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. అయితే అసలు ఈ సినిమా డైరెక్షన్‌కు వినాయక్‌కు ఛాన్స్ ఎలా వచ్చింది? ఎన్టీఆర్‌తో ఆయనకు మొదటి పరిచయం ఎక్కడ జరిగింది? అనే ఆసక్తికరమైన విషయాలను తాజాగా జరిగిన త్రిమూర్తులు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో […]
తాజావార్తలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
-
OTR: తెలంగాణ కేబినెట్లో విజయశాంతికి ఛాన్స్? ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!