Shiva Ganesh
Author- NTV Telugu-
Ram Charan: ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ – శ్రీకాంత్ ఓదెల మూవీపై క్రేజీ బజ్!
Ram Charan: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా పెద్ది సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకున్నారు. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ తన సినిమాల లైన్అప్ను నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చరణ్, తాజాగా టాలీవుడ్ మాస్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేతులు కలిపారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నానితో ‘దసరా’ వంటి రా […] -
Buchi Babu: అచ్చియమ్మ క్యారెక్టర్ రేంజ్ ఏంటో బుధవారం చూస్తారు.. జాన్వీ కపూర్ రోల్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్!
Buchi Babu: డైరెక్టర్ బుచ్చిబాబు – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే సోషల్ మీడియాలో హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ) క్యారెక్టర్ లెంగ్త్ తక్కువగా ఉందంటూ వస్తున్న కొన్ని కామెంట్స్‌పై దర్శకుడు బుచ్చిబాబు తొలిసారి నోరు విప్పారు. తాజాగా చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో డైరెక్టర్ దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాపై వస్తున్న ట్రోల్స్, హీరోయిన్ జాన్వీ కపూర్ డిలీటెడ్ […] -
Ananta Sriram: ‘పెద్ది’ ఐటమ్ సాంగ్ విమర్శలపై ఇచ్చిపడేసిన అనంత శ్రీరామ్.. ‘వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు’!
Ananta Sriram: సినిమా ఇండస్ట్రీలో ఒకే ఆల్బమ్‌లో అన్ని రకాల పాటలు రాసే అవకాశం దక్కడం ఏ రచయితకైనా చాలా అరుదుగా వచ్చే అదృష్టం. తాజాగా ‘పెద్ది’ సినిమా క్రేజీ ఆల్బమ్‌తో అలాంటి అరుదైన అవకాశాన్ని అందుకున్నారు ప్రముఖ సినీ గేయరచయిత అనంత శ్రీరామ్. అయితే, ఈ ఆల్బమ్‌లోని అన్ని పాటలు ఒకెత్తయితే.. అందులోని ఒక ‘ఐటమ్ సాంగ్’ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒకవైపు ఈ పాట మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంటే.. మరోవైపు […] -
Che Guevara: ఆ రూపం ఒక బ్రాండ్.. ఆ పేరు ఒక చరిత్ర.. నేడు చేగువేరా జయంతి!
Che Guevara: మిలిటరీ దుస్తులు.. ఒత్తైన గడ్డం.. తలపై నక్షత్రం ఉన్న బెరెట్ క్యాప్.. పెదవుల మధ్య సిగార్.. ప్రపంచవ్యాప్తంగా విప్లవానికి, తిరుగుబాటుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన రూపం అది. ‘చేగువేరా’ అనగానే మనకు గుర్తొచ్చేది గెరిల్లా యుద్ధాలు, సామ్రాజ్యవాదంపై ఆయన చేసిన పోరాటాలే. కానీ, ఆ వీరుడి పోరాట పంథా వెనుక, ఆ కాంతివంతమైన కళ్ల వెనుక ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో అద్భుతమైన నిజాలు దాగున్నాయి. యుద్ధ రంగంలో శత్రువుకు సైతం వైద్యం చేసిన […] -
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చరణ్ పండించిన భావోద్వేగాలు, ముఖ్యంగా సినిమాలోని ‘హాస్పిటల్ సీన్’ లో అతని నటన చూసి థియేటర్లలో ప్రేక్షకుల గుండెలు మెలిపెట్టేసినంత పనైందని, ఈ నటనకు జాతీయ అవార్డు వస్తే తనకు అంతకంటే మరో సంతోషం ఉండదని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తాజాగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి […] -
NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
NDA Women Cadets: భారత సాయుధ దళాలలో (Indian Armed Forces) లింగ సమానత్వం, మహిళా నాయకత్వ దిశగా శనివారం ఒక చారిత్రాత్మక అడుగుపడింది. జాతీయ రక్షణ అకాడమీ (NDA) తలుపులు మహిళల కోసం తెరిచిన తర్వాత, 2022లో ప్రవేశం పొందిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌ను పూర్తి చేసి, వారు అధికారికంగా భారత […] -
Chanakya Niti: కింగ్ లా బతకాలా? అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ గోల్డెన్ రూల్స్ పాటించాల్సిందే!
Chanakya Niti: నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కరూ మన శ్రేయోభిలాషులు కారు. ఈ రోజుల్లో ముళ్ల కంచె కంటే.. మన చుట్టూ ఉంటూ నిలువునా ముంచే మోసగాళ్లే ఎక్కువయ్యారు. ‘మనం ఎవరికీ కీడు చేయలేదు కదా, మనకెందుకు నష్టం జరుగుతుంది’ అని అమాయకంగా ఆలోచిస్తే మొదట నష్టపోయేది మీరే. ఎందుకంటే, అడవిలో నిటారుగా ఉన్న చెట్టునే మొదట నరుకుతారు. మరి మీ పక్కనే ఉంటూ మీ వెనుక గోతులు తవ్వే నమ్మకద్రోహులను స్మార్ట్‌గా ఎలా పసిగట్టాలి? ఆచార్య […] -
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. పేడ కుప్పలో రూ.10 లక్షల క్యాష్! రంగంలోకి ‘SIT’..
Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల లెక్కింపులో జరిగిన ఆర్థిక అక్రమాల వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఉదంతంపై రంగంలోకి దిగిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) ఒక యువకుడిని అదుపులోకి తీసుకోగా, మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఎస్ఓజీ పోలీసులు రుదౌలీ పరిధిలోని షుజాగంజ్ ప్రాంతానికి చెందిన […] -
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
Ragi Halwa: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎముకల బలానికి, ఐరన్ లోపాన్ని అధిగమించడానికి రాగులను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రతిరోజూ రాగి జావ లేదా రాగి సంకటి తిని బోర్ కొట్టిన వారికి ఒక అద్భుతమైన హెల్దీ ఆప్షన్ అందుబాటులోకి ఉంది. రాగి పిండితో నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేలా, ఎంతో సాఫ్ట్‌గా ఉండే హెల్దీ హల్వాను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో […] -
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
Maharashtra Politics: పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) తిరుగుబాటు ఎంపీలు సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కానుండటం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ భేటీ తర్వాత జరిగే పరిణామాలను బట్టి మహారాష్ట్రలోని శివసేన (UBT), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (SP) ఎంపీలు కూడా తమ తదుపరి రాజకీయ అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉద్ధవ్‌కి ‘ఆపరేషన్ […]
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!