Shiva Ganesh
Author- NTV Telugu-
Brahmanandam: బ్రహ్మాజీ పరువు తీసేసిన బ్రహ్మానందం!
Brahmanandam: నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న వైవిధ్యభరితమైన చిత్రం ‘హ్యాంగ్‌మ్యాన్’ (Hangman). విహాన్ డైరెక్షన్లో అజయ్ మైసూర్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ డా.బ్రహ్మానందం, ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. సినిమా టైటిల్ ‘హ్యాంగ్‌మ్యాన్’ తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పారు. సమాజంలో ఎన్నో రకాల వృత్తులు ఉంటాయని, కానీ ఒక మనిషిని […] -
Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్లో కరుక్షేత్రం చూశారా?
Lenin Trailer : అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (LENIN). ఈ మూవీ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం వైజాగ్‌లో చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున , సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్ సంగీతాన్ని […] -
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
Alpha Movie Remunerations: బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యశ్‌రాజ్ ఫిల్మ్స్’ (YRF) స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha). ఆలియా భట్, శర్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం జులై 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే, తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న […] -
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
OYO: హాస్పిటాలిటీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ప్రముఖ సంస్థ ‘ఓయో’ (OYO). త్వరలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఈ సంస్థ రాయల్ ఎంట్రీ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఓయో మాతృ సంస్థ ‘ప్రిజమ్’ (Prism) సుమారు రూ.6,650 కోట్ల భారీ ఐపీఓ (IPO) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI) కి సవరించిన పత్రాలను సమర్పించింది. అయితే ఈ ఐపీఓ ద్వారా సేకరించే నిధులలో సింహభాగం (దాదాపు 75 శాతం) కంపెనీ తన పాత […] -
SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
SC ST Atrocities Act: మత మార్పిడికి సంబంధించి బాంబే హైకోర్టు కొల్హాపూర్ బెంచ్ ఒక సంచలన తీర్పునిచ్చింది. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తిపై ‘ఎస్సీ/ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం’ కింద ఎలాంటి కేసులు పెట్టడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ముస్లిం మతాన్ని స్వీకరించిన క్షణం నుంచే ఎట్రాసిటీ చట్టం కింద లభించే రక్షణలు, హక్కులు వర్తించవని ఈ సందర్భంగా కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు దాఖలైన ఒక […] -
Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
Yash: కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ – ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic: Fairy Tale for Grown-ups). గత కొన్ని రోజులుగా ఈ సినిమా లండన్ షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే లండన్ షెడ్యూల్ ముగిసిన సందర్భంగా యష్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన, కిక్కిచ్చే ట్వీట్ వేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగించారు. ఈ […] -
Pakistan: పాకిస్థాన్‌లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
Pakistan: పాకిస్థాన్‌లో అత్యంత పటిష్టమైన భద్రత ఉండే జైళ్లలో ఒకటైన ‘అదియాలా సెంట్రల్ జైలు’ (రావల్పిండి జిల్లా జైలు) మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గత కొన్ని నెలలుగా ఇదే జైల్లో ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఇమ్రాన్ ఖాన్ వల్ల కాకుండా, జైలు భద్రతా వ్యవస్థలోని తీవ్ర లోపాల కారణంగా ఈ జైలు వార్తల్లోకెక్కింది. కోర్టు విచారణ ముగించుకుని తిరిగి జైలుకు వస్తున్న క్రమంలో ఏకంగా […] -
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
Warren Buffett: ప్రపంచంలోనే అత్యంత పెద్ద దాతగా పేరుగాంచిన బర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ వారెన్ బఫెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఇరవై ఏళ్లలో మొదటిసారిగా ఆయన ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’కు ఏటా ఇచ్చే బిలియన్ డాలర్ల భారీ విరాళాన్ని నిలిపివేస్తూ కార్పొరేట్ రంగాన్ని ఆశ్చర్యపరిచారు. లైంగిక నేరస్థుడు, దివంగత జెఫ్రీ ఎప్స్టీన్తో బిల్ గేట్స్‌కు ఉన్న పాత సంబంధాలపై ప్రస్తుతం జరుగుతున్న విచారణ (External Investigation) నివేదిక కోసం 95 ఏళ్ల […] -
Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
Shreyas Talpade: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ కింగ్ అనిపించుకుంటూ ఉంటారు. తనతోటి నటీనటులకు కష్టం వస్తే అండగా నిలబడటంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా బాలీవుడ్, మరాఠీ చిత్రాల వెర్సటైల్ యాక్టర్ శ్రేయస్ తల్పాడే తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన రోజులను గుర్తుచేసుకుంటూ కింగ్ ఖాన్ గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ప్రముఖ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యూట్యూబ్ ఛానెల్లో శ్రేయస్ తల్పాడే మాట్లాడుతూ.. తను ముంబైలో […] -
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
Raghav Niharika: ప్రముఖ తెలుగు డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్గా ఎదిగిన నిహారిక ఎన్ఎమ్ ప్రేమలో పడిందా? బాలీవుడ్ హ్యాండ్సమ్ నటుడు, ఫేమస్ డ్యాన్సర్ రాఘవ్ జుయల్ తో ఆమె డేటింగ్ చేస్తోందా? అంటే అవుననేలా ఉన్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా పిక్స్. సోమవారం వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని క్లోజ్ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఆ ఫొటోలలో నిహారిక – రాఘవ్ […]
తాజావార్తలు
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!