Shiva Ganesh
Author- NTV Telugu-
Maharashtra Politics: కాంగ్రెస్‌లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
Maharashtra Politics: మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమి (MVA) లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ.. అక్కడ ఊహించని రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP – SP) ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఇరు పార్టీల నేతల మధ్య అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విలీన ప్రక్రియ గనుక కార్యరూపం దాల్చితే.. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ పెద్ద మార్పులు […] -
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ విరాళాల దొంగతనం కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. విరాళాల చోరీ కేసును ఛేదించే పనిలో ఉన్న దర్యాప్తు సంస్థలకు.. ఆలయ నియామక ప్రక్రియలో జరిగిన ఒక భారీ ‘జాబ్ స్కామ్’ తాలూకు ఆధారాలు చిక్కినట్లు తెలుస్తోంది. రామ మందిరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిందితులు పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేశారనే ఆరోపణలపై పోలీసులు ఇప్పుడు లోతుగా విచారణ జరుపుతున్నారు. ట్విస్ట్ ఇచ్చిన నిందితుడి […] -
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్‌లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
Microsoft Layoffs: ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఐటీ నిపుణులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కోలుకోలేని షాక్ ఇవ్వబోతోంది. సంస్థలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ కోతలు విధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త లేఆఫ్స్ పరంపరలో భాగంగా కంపెనీ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుంచి సుమారు 2.5 శాతం మంది సిబ్బందిని తొలగించనుందట. దీనివల్ల ఒకేసారి 5,000 మందికి పైగా ఉద్యోగుల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని సమాచారం. ఏఐ […] -
Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్‌ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
Iran – Israel: మిడిల్ ఈస్ట్‌లో (మధ్యప్రాచ్యం) యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌పై మూడోసారి దాడి జరుగుతుందా? అనే కొత్త భయం ప్రపంచ దేశాలను వణికించేలా చేస్తోంది. గతంలో అమెరికా, ఇరాన్‌లోని మూడు అణు ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28న రెండో విడత భీకర దాడులు జరిగాయి. దీనికి ఇరాన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. ప్రస్తుతం అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందంతో ఇరాన్లో శాంతి నెలకొన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల మూడో […] -
India – Pakistan: భారత్ – పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
India – Pakistan: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు – దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నప్పటికీ, భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య బుధవారం ఒక కీలకమైన మానవీయ చొరవ చోటుచేసుకుంది. 2008 కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1, జూలై 1 తేదీల్లో ఖైదీల వివరాలను పంచుకునే సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారా తమ అదుపులో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను పరస్పరం మార్చుకున్నాయి. ఏ దేశంలో ఎంతమంది ఖైదీలంటే.. భారతదేశం తన ఆధీనంలో […] -
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
Syria New Parliament: దశాబ్దాల సుదీర్ఘ నియంతృత్వం, రక్తపాతంతో కూడిన అంతర్యుద్ధం తర్వాత ప్రస్తుతం సీరియా సరికొత్త ప్రజాస్వామ్య శకం వైపు అడుగులు వేస్తోంది. డిసెంబర్ 2024లో అల్-అసద్ కుటుంబానికి చెందిన ఐదు దశాబ్దాల క్రూర సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత, దేశంలో తొలిసారిగా కొత్త పార్లమెంట్ (సెంటినల్ అసెంబ్లీ) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. బుధవారం నాడు అధ్యక్షుడు అహ్మద్ అల్-శరా 70 మంది ఎంపీల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 210 మంది సభ్యులు.. సీరియా […] -
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తోనేనా?
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రల్లో నటించి మెప్పించిన కాజల్, ఇటీవల ‘సత్యభామ’ వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ పంథాలోకి అడుగుపెట్టింది. తాజాగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం గురించిన ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారమవుతోంది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో […] -
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
ENG vs IND 1st T20: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్ – ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓడి షాక్‌లో ఉన్న టీమ్ఇండియాకు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బలమైన ఇంగ్లాండ్‌ను ఢీకొట్టడం ఒక కఠిన పరీక్షగా మారనుంది. ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైనంత […] -
Gurudwara Demolished: పాకిస్థాన్‌కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
Gurudwara Demolished: పాకిస్థాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. అక్కడ మైనారిటీల హక్కులను కాలరాస్తూ, వారి పవిత్ర స్థలాలను ధ్వంసం చేస్తూ దారుణమైన చర్యకు పాల్పడింది. పంజాబ్ ప్రాంతంలోని ఫారూఖాబాద్‌లో ఉన్న, సిక్కుల అత్యంత పవిత్రమైన 125 ఏళ్ల నాటి చారిత్రక ‘శ్రీ గురు సింగ్ సభా సాహిబ్’ గురుద్వారాను పాక్ అధికారులు, ల్యాండ్ మాఫియా కలిసి కూల్చివేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. “పాకిస్థాన్‌కు ఎంత బలుపు ఉంటే ఇంతటి ఘోరానికి ఒడిగడుతుంది” […] -
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
Blood Sugar Test Timing: డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ తరచూ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయో తెలియడమే కాకుండా, డయాబెటిస్ వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను ముందే అడ్డుకోవచ్చు. అయితే అసలు షుగర్ ఎప్పుడు చెక్ చేయాలి? రోజుకు ఎన్నిసార్లు పరీక్షించుకోవాలి? మనలో చాలామంది బ్లడ్ షుగర్ చెక్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేస్తున్నారు? అనే విషయాలపై ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు పలు […]
తాజావార్తలు
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!