Shiva Ganesh
Author- NTV Telugu-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
Ramayan Leak: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ ఫిల్మ్ ‘రామాయణం’. ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంటర్నెట్లో ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ‘సినీమాకాన్’ ఈవెంట్లో ప్రదర్శించిన అఫీషియల్ ట్రైలర్ నుంచి ఒక 11 సెకన్ల క్లిప్ లీక్ అయిందంటూ నెట్టింట ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో రణబీర్ కపూర్ […] -
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
Adani Ports: స్టాక్ మార్కెట్లో బుధవారం నాటి ట్రేడింగ్ అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. గ్రూప్‌లోని అత్యంత కీలకమైన షేర్ అదానీ పోర్ట్స్ (Adani Ports ) సరికొత్త రికార్డులతో సూపర్ పెర్ఫార్మెన్స్ చూపించింది. ట్రేడింగ్ సెషన్లో ఈ షేర్ ఏకంగా 2.76 శాతం లాభపడి, రూ.1,860.20 వద్ద తన 52 వారాల నూతన గరిష్ట స్థాయిని తాకింది. గత ఏడాది కాలంలో 28 శాతానికి పైగా పెరిగిన ఈ స్టాక్.. కేవలం గడిచిన […] -
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
Kayadu Lohar: సౌత్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త జోష్‌లో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ కాయాదు లోహర్ (Kayadu Lohar). ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తాజాగా తన పాఠశాల రోజుల్లో ఎదురైన ఒక భయంకరమైన లైంగిక వేధింపుల చేదు అనుభవాన్ని పంచుకుంది. తనను వేధించిన కామాంధుడికి తను ఇచ్చిన షాకింగ్ ట్రీట్మెంట్ గురించి ఓపెన్ అయింది. స్కూల్ రోజుల్లో తన ఇంటికి సమీపంలో టెన్త్ క్లాస్ […] -
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
Rythu Bharosa: రాష్ట్రంలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక వేదికగా అధికారికంగా విడుదల చేశారు. ఈ పథకం తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేసిందని సీఎం వెల్లడించారు. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమ […] -
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’ (Nagabandham). రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న క్రమంలో, నభా నటేష్ పాములపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా పాము కనిపిస్తేనే ఎవరైనా ఆమడదూరం పరుగెడతారు.. కానీ తనకు మాత్రం పాములంటే అస్సలు భయం లేదని ఈ బ్యూటీ షాకింగ్ సీక్రెట్ బయటపెట్టింది. తాజా […] -
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
Netanyahu: అంతర్జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌లో ఒక సంచలన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును దేశ అధికార పీఠం నుంచి దించేసేందుకు బలమైన వ్యూహం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. డిసెంబర్ 2022 నుంచి వరుసగా ప్రధాని పదవిలో కొనసాగుతున్న నెతన్యాహుకు చెక్ పెట్టేందుకు, ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మాజీ చీఫ్ గాది ఐజన్కోట్ అధికారికంగా ఎన్నికల బరిలోకి దిగారు. జూన్ 30 (మంగళవారం) […] -
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
Kalki Sequel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ – ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauji) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రాబోతున్న ‘స్పిరిట్’ కూడా రిలీజ్‌కు లైన్లో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా […] -
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
RC18: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబుల బ్లాక్‌బస్టర్ జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరి కలయికలో ఇటీవల రిలీజ్ అయిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. వీరి తదుపరి నెక్ట్స్ చిత్రం గురించి ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం డైరెక్టర్ బుచ్చిబాబు ప్రతిభకు, ఆయన స్టోరీలకు ఫిదా అయిన రామ్ చరణ్.. […] -
Salman Khan: గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌కు సల్మాన్ ఖాన్ గుడ్ బై! ముంబయిని షేక్ చేస్తున్న ‘సుల్తాన్’ కొత్త ఇంటి రేటు!
Salman Khan: బాలీవుడ్ ‘సుల్తాన్’ సల్మాన్ ఖాన్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన ఒక క్రేజీ వార్త ప్రస్తుతం బి-టౌన్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గత 52 ఏళ్లుగా (1974 నుంచి) ముంబయి బాంద్రాలోని ఐకానిక్ ‘గెలాక్సీ అపార్ట్మెంట్స్’లో ఉంటున్న సల్మాన్ ఖాన్.. త్వరలోనే తన కుటుంబంతో కలిసి ఒక సరికొత్త విలాసవంతమైన నివాసంలోకి మారబోతున్నారు. ఈ సరికొత్త సీ-ఫేసింగ్ (సముద్రతీర) రాజప్రాసాదం విలువ అక్షరాలా రూ.350 కోట్లకు పైనే ఉంటుందని ముంబయి రియల్ ఎస్టేట్ మార్కెట్ వర్గాలు అంచనా […] -
Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
Trisha: తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ రాజకీయ ప్రస్థానంలో స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ కీలక పాత్ర పోషించబోతున్నారనే ఊహాగానాలు గత కొంతకాలంగా ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ చర్చ ఏంటో తెలుసా.. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేయడం గురించే. ఇటీవల జరిగిన తమిళనాడు […]
తాజావార్తలు
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!