Shiva Ganesh
Author- NTV Telugu-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు భక్తులు సమర్పించిన కానుకల చోరీ ఉదంతం ఇప్పుడు బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తోంది. ఈ భారీ అక్రమాలపై విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థపై గురిపెట్టారు. ఇందులో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా మొత్తం 6 నుంచి 7 ప్రముఖ బ్యాంకులకు పోలీసులు అఫీషియల్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం సంచలనంగా […] -
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్‌లపై కంప్లీట్ బ్యాన్!
EV Push: దేశ రాజధానిలో శీతాకాలంలో ఉక్కిరిబిక్కిరి చేసే వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. వాహనదారులను ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వైపు మళ్లించేందుకు సరికొత్త ‘ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీ’కి సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సరికొత్త పాలసీ ప్రకారం.. రూ.30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నారు. సీఎం రేఖా […] -
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
Ullipaya Chutney: బిజీ లైఫ్‌లో రకరకాల మోడ్రన్ వంటకాలు ఎన్ని వచ్చినా.. రోట్లో నూరిన పచ్చడి రుచి ముందు అవన్నీ దిగదుడుపే. ఉదయాన్నే వేడివేడి ఇడ్లీ, దోస, లేదా మినపట్టులోకి కాస్త ఘాటుగా, పుల్లపుల్లగా ఉండే చట్నీ నంచుకుని తింటుంటే వచ్చే తృప్తే వేరు. కేవలం ఉల్లిపాయ, చింతపండు కాంబినేషన్‌తో, ఎలాంటి టేస్టింగ్ సాల్ట్స్ లేకుండా.. ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరంగా, నోరూరించే ‘చింతపండు ఉల్లిపాయ రోటి చట్నీ’ని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. […] -
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్‌ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
High Protein Breakfast: ఉదయాన్నే లేవగానే వేడివేడిగా, కమ్మటి వాసనతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ ముందుంటే ఆ రోజంతా ఎంత హుషారుగా గడిచిపోతుందో మనలో చాలా మంది ఎప్పుడో అప్పుడు అనుభవించే ఉంటారు. ముఖ్యంగా చల్లని వాతావరణంలో, వర్షం పడుతున్నప్పుడు వేడివేడి మినపట్టు తింటుంటే ఆ మజానే వేరు. పూర్వం మన పెద్దలు శరీరం ఉక్కులా బలంగా ఉండటానికి రోజూ ఉదయాన్నే మినపప్పుతో చేసిన వంటకాలను టిఫిన్ కింద పెట్టేవారు. మరి హోటల్ స్టైల్లో దూదిలాంటి స్పాంజ్ […] -
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్‌గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
Cleaning Tips: ఇంట్లో ఇల్లాలు ఎక్కువ సమయం గడిపే ప్రదేశం వంటగది. అది ఎప్పుడూ శుభ్రంగా, నీట్‌గా ఉంటే వంట చేయడానికి ఒక మంచి అనుభూతి వస్తుంది. లేదంటే వంటగదిలోకి వెళ్లడానికే చిరాకు వేస్తుంది. మరి ఎలాంటి శ్రమ లేకుండా, రోజూ చిన్న చిన్న జాగ్రత్తలతో వంటగదిని ఎల్లప్పుడూ ఎలా శుభ్రంగా ఉంచుకోవచ్చో తెలుసా. ఈ స్టోరీలో మీ వంట గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఎలా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం. * వంటగదిలో అన్నింటికీ ఒకే టవల్ వాడకూడదు. […] -
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
Market Crash: భారతదేశంలో 10 నిమిషాల డెలివరీ ట్రెండ్‌తో సరికొత్త విప్లవాన్ని తెచ్చిన జొమాటో, స్విగ్గీ సంస్థలకు స్టాక్ మార్కెట్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రంగంలోకి గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ భారీ ఎత్తున ప్రవేశిస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. పోటీ తీవ్రం కానుందనే భయాలతో గురువారం మార్కెట్ ముగిసే సమయానికి జొమాటో, స్విగ్గీల షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ఈ రెండు కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఏకంగా 15 […] -
China: జిన్‌పింగ్‌కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
China: డ్రాగన్ దేశం మరోసారి సైనిక కలకలం చెలరేగింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తాజాగా ప్రభుత్వ పెద్దలు, మిలిటరీ అధికారులపై మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన చర్యలకు దిగారు. చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ‘శిన్హువా’ వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనా ప్రభుత్వం ఒకేసారి ఆరుగురు కీలక మిలిటరీ కమాండర్లతో పాటు ఇద్దరు అగ్రశ్రేణి రాజకీయ నాయకులను వారి పదవుల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో చట్టాలు చేసే అత్యున్నత […] -
Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
Viral Video: “గుండె నిండా ధైర్యం, సాధించాలనే కసి ఉంటే వయసుతో పనేంటి? అది కేవలం ఒక నంబర్ మాత్రమే” అని నిరూపించాడు హర్యానాకు చెందిన ఒక పెద్దాయన. ఈ జనరేషన్ కుర్రాళ్లకు సవాల్ విసిరేలా.. ఆస్ట్రేలియా ఆకాశంలో ఆయన చేసిన ఒక సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన మనవడితో కలిసి ఏకంగా 18,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ (Skydiving) చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ‘భయమంటే నా డిక్షనరీలోనే లేదు!’ […] -
Suriya: ‘హోంబాలే’తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
Suriya: వైవిధ్యభరితమైన పాత్రలతో, వైబ్రెంట్ నటనతో సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో సూర్య. ఇప్పుడు ఈ స్టార్ హీరోకు సంబంధించిన నెక్ట్స్ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబాలే ఫిలిమ్స్’ ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ‘సూర్య x […] -
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
NTR – Trivikram Movie: టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డుల సునామీ సృష్టించేందుకు ఒక మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ సెట్ అయినట్లు కనిపిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న సరికొత్త ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ రేపే (సోమవారం) ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఫిలింనగర్ […]
తాజావార్తలు
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..