Shiva Ganesh
Author- NTV Telugu-
Ragi Bondalu: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ‘సూపర్ ఫుడ్’ మునగాకుతో రాగి బొండాలు సింపుల్‌గా ఇలా చేసేయండి!
Ragi Bondalu: ఈ రోజుల్లో ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, పోషక విలువలున్న సాంప్రదాయ వంటకాల వైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా సాయంత్రం టీ టైమ్ కాగానే సమోసాలు, మైదా బొండాలు తినడం చాలా మందికి ఉండే సాధారణమైన అలవాటు. కానీ ఇవి బరువు పెరగడానికే కాకుండా కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతాయి. ఇలాంటి పరిస్థితిలో చిరు తిండ్లు తినాలనే కోరికను త్యాగం చేయకుండా, శరీరానికి అవసరమైన […] -
Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
Siva Narayana Reddy: “ప్రేమ కోసం తాజ్‌మహల్ కట్టాడు” అనే మాట పాతదైపోయింది. నేటి తరం ప్రేమ కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవడమే కాదు, భాగస్వామి కష్టాన్ని తీర్చే అద్భుతమైన ఆవిష్కరణగా మారుతోంది. అందుకు నిదర్శనమే ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సరికొత్త ప్రేమకథ. భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక, ఒక భర్త తన సృజనాత్మకతకు పదును పెట్టి ఏకంగా ఆమె కోసమే ఒక ప్రత్యేకమైన ఎస్కలేటర్‌ను డిజైన్ చేసి వైరల్‌గా మారారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన […] -
Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
Varanasi: గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు పలు రకాల డిఫరెంట్ షేడ్స్, వైవిధ్యమైన గెటప్‌లలో కనిపించనున్నారనే విషయం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇటీవలే ఒక గ్లోబల్ స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళి స్వయంగా ఈ సినిమా గురించి […] -
Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
Apollo Micro Systems: షేర్ మార్కెట్లో రక్షణ రంగానికి (డిఫెన్స్) చెందిన కంపెనీల షేర్లు వరుస రికార్డులతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డిఫెన్స్ అండ్ ఎరోస్పేస్ కంపెనీ ‘అపోలో మైక్రో సిస్టమ్స్’ (Apollo Micro Systems) ఇన్వెస్టర్లకు ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. జూలై 6 (సోమవారం) న జరగబోయే కంపెనీ బోర్డు సమావేశం వార్తల నేపథ్యంలో.. శుక్రవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 2.39 శాతం వృద్ధితో ముగిసింది. ప్రెఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కంపెనీ భారీగా […] -
Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్‌గా థాయ్‌లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
Success Story: ఈ రోజుల్లో ఉద్యోగంలో చేరడానికి ముందు అనుభవం కోసం, మెళకువలు నేర్చుకోవడం కోసం చాలామంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లు చేస్తుంటారు. కొన్ని కంపెనీలు ఇందుకు కొద్దిగా స్టైపెండ్ ఇస్తే.. మరికొన్ని సంస్థలు కేవలం సర్టిఫికేట్‌తో సరిపెడతాయి. కానీ సిద్ధార్థ్ అనే ఫస్ట్ ఇయర్ కాలేజీ స్టూడెంట్ స్టోరీ వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎలాంటి అనుభవం లేకపోయినా, తన అద్భుతమైన ప్రతిభతో ఏకంగా నెలకు రూ. 4 లక్షల స్టైపెండ్ అందుకోవడమే కాకుండా కంపెనీ ఖర్చులతో […] -
Balochistan: పాకిస్థాన్ని చావుదెబ్బ తీసిన బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. BLA దెబ్బకు 30 మంది పాక్ సైనికులు ఖతం!
Balochistan: పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్ ప్రాంత్, గ్వాదర్ జిల్లా పరిధిలోని జీవాని ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. కంటిన్యూస్ సెక్యూరిటీ ఉండే పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ (BLA) ఈ దాడికి పాల్పడింది. ఈ భీకర దాడిలో 30 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది మరణించారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని BLA ప్రకటించింది. అయితే ఈ ఘటనపై పాక్ ఆర్మీ కానీ, […] -
Sreeleela: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శ్రీలీల.. అబ్బాయిలూ నోట్ చేసుకోండి!
Sreeleela: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల పెళ్లి, రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీ.. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి? తన లైఫ్ పార్ట్నర్లో ఎలాంటి క్వాలిటీస్ వెతుకుతుంది? అనే విషయాలపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూలో శ్రీలీలను రిలేషన్షిప్ అడ్వైస్ గురించి అడగగా, తన మనసులోని మాటను ఓపెన్‌గా పంచుకుంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ.. తనకు కాబోయే వాడు […] -
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్‌ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
Dulquer Salmaan: ఖరీదైన లగ్జరీ కార్ల అక్రమ రవాణా (స్మగ్లింగ్) కేసులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు. కొచ్చిలోని కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించి, ఈ వ్యవహారానికి సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ లగ్జరీ కార్ల స్కామ్‌లో దుల్కర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు కేసు ఏంటంటే.. భూటాన్ ఆర్మీ తమ వాహనశ్రేణి నుంచి ఉపసంహరించుకున్న […] -
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
Russia: అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒక అరుదైన, ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పాదక దేశాల్లో ఒకటైన రష్యా.. ఇప్పుడు తన దేశీయ అవసరాల కోసం భారతదేశం నుంచి గ్యాసోలిన్ (పెట్రోల్) దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఉక్రెయిన్ జరిపిన వరుస డ్రోన్ దాడుల్లో రష్యాకు చెందిన పలు ఆయిల్ రిఫైనరీలు, ఇంధన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతినడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ షాకింగ్ వివరాలను వెల్లడించింది. […] -
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతోంది. జూలై నెల ప్రారంభం నుంచి మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం 27 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.2.82 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం నాటి లాభాలను కూడా కలిపితే.. గడిచిన రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్లకు పైగా రికవరీ లభించడం విశేషం. లాభాల వెనుక 4 ముఖ్య కారణాలు.. అంతర్జాతీయ […]
తాజావార్తలు
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!